KCR

    మంత్రి వర్గ విస్తరణ:ఫిబ్రవరి 10

    January 20, 2019 / 02:39 AM IST

    రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు దాటినా సీఎం మంత్రి వర్గాన్ని విస్తరించలేదు. పదవులుఆశించిన నాయకులు మంత్రివర్గ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు సీఎం కేసీఆర్ మంత్రివర్గాన్ని విస్తరిస్తారా అని. చేసే ప్రతి పనికి మం�

    బాబుతో పొత్తు వల్లే నష్టం: కొమటిరెడ్డి 

    January 19, 2019 / 08:31 AM IST

    హైదరాబాద్: శాసనసభ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడుతో పొత్తు వల్లే నష్టపోయామని కాంగ్రెస్ పార్టీ నాయకుడు కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సీఎల్పీ నేత ఎంపికలో రాహుల్ గాంధీ నిర్ణయాన్ని కట్టుబడి పనిచేస్తామని ఆయన అన్నారు. గత ఎన్నికల్లో చంద్రబ�

    ’కేసీఆర్‌ ఒక గిఫ్ట్ ఇస్తే.. మేము మూడు గిఫ్ట్‌లు ఇస్తాం’ : సీఎం చంద్రబాబు 

    January 18, 2019 / 12:09 PM IST

    మోడీ, కేసీఆర్‌, జగన్‌లపై ఏపీ సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు.

    ఆ ముగ్గురివి మాయమాటలు : సీఎం చంద్రబాబు

    January 17, 2019 / 04:03 PM IST

    మోడీ, కేసీఆర్‌, జగన్‌పై చంద్రబాబు విరుచుకుపడ్డారు.

    రాజకీయ చాణుక్యుడు: కేసీఆర్

    January 17, 2019 / 03:15 PM IST

    కేసీఆర్ రాజకీయ ఎత్తు గడలకు ఎంతటి నేతలైనా చిత్తు అవ్వాల్సిందే . తనను తిట్టిన వాళ్ళతోనే పొగిడించుకోవటం ఆయనకున్న నైజం.ఆయన రాజకీయ జీవితంలో తనను తిట్టిన వాళ్లనే పార్టీలోకి తీసుకుని వాళ్ళకు పదవులిచ్చి గౌరవించటం కూడా ఆయనకే చెల్లింది.

    టీఆర్ఎస్‌లో చేరనున్న ఒంటేరు: త్వరలో సండ్ర ?

    January 17, 2019 / 12:39 PM IST

    రాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌పై పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీ కీలక నేత ఒంటేరు ప్రతాప్‌ రెడ్డి కారెక్కనున్నారు. 

    కేసీఆర్ ఎఫెక్ట్: దావోస్ పర్యటన రద్దు చేసుకున్న చంద్రబాబు

    January 17, 2019 / 11:38 AM IST

    టీఆర్ ఎస్ వర్కింగ్ ఫ్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం ఏపీ ప్రతిపక్షనేత జగన్ ను హైదరాబాద్ లో కలిసి ఫెడరల్ ఫ్రంట్ లోకి ఆహ్వానించటం, ఏపీలో కేసీఆర్ పర్యటనలతో ఏపీలో మారుతున్న రాజకీయాలతో ఈ ఏడు తన దావోస్ పర్యటన చంద్రబాబు రద్దు చేసుకున్నారు.

    దైవ సాక్షిగా: ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు ప్రమాణం

    January 17, 2019 / 08:33 AM IST

    తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. అసెంబ్లీలో ఎమ్మెల్యేగా సీఎం కేసీఆర్ ప్రమాణస్వీకారం చేశారు. ఆ తరువాత వరుసగా సభలో ఆరుగురు మహిళా సభ్యులు ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేశారు.

    కొలువుదీరిన అసెంబ్లీ: 27 మంది కొత్త ఎమ్మెల్యేలు

    January 17, 2019 / 07:58 AM IST

    తెలంగాణ శాసనసభలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది.

    MLAగా ప్రమాణస్వీకారం చేసిన కేసీఆర్

    January 17, 2019 / 06:37 AM IST

    తెలంగాణ రెండో శాసనసభ గురువారం కొలువుదీరింది. ఇవాళ(జనవరి17,2019) ఉదయం 11.30గంటలకు ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ అధ్యక్షతన అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో స్వీకర్ ప్రమాణం చేయిస్తున్నారు. మొదటిగా సీఎం కేసీఆర్ �

10TV Telugu News