Home » KCR
నేను తెలంగాణ వచ్చినప్పుడు ఇక్కడి ప్రజల్లో ఎన్నో ఆశలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఇక్కడి ప్రజల్లో అన్యాయానికి గురయ్యామనే భాద కనిపిస్తోంది. వారందరు మార్పు కోరుకుంటున్నారు
కాంగ్రెస్ వస్తే రైతు బంధు రాదని కేసీఆర్ చెబుతున్నారు. కేసీఅర్ మతి పోయి మాట్లాడుతుందో.. మందేసి మాట్లాడుతుందో తెలియడం లేదు. రైతుకే కాదు.. భూమి లేని పేదలకు కూడా 12,000 రైతు బంధు ఇస్తాం.
హుజూరాబాద్, మునుగోడు ఎన్నికల్లో హార్డ్ వర్క్ చేసి అభ్యర్థుల గెలుపుకు కృషి చేశానని చెప్పారు. 2014 ఎన్నికల్లో తాను కేసీఆర్ కు సహాయం చేశానని గుర్తు చేశారు.
తెలంగాణలో నిరుద్యోగుల సంఖ్య 40 లక్షలకు చేరిందన్నారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రకటించిన 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇంకా అమలు కాలేదన్నారు.
హాయ్ నాన్న ప్రెస్ మీట్స్ అంటూ ఆంధ్రా తెలంగాణ లీడర్స్‌ని ఇమిటేట్ చేస్తున్న నాని. మొన్న నారా లోకేశ్‌ని, ఇప్పుడు కెసిఆర్‌ని..
కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని అన్నారు.
కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ పనితీరు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయబావుటా ఎగురవేసినప్పటి నుంచి దాన్ని ప్రభావం తెలంగాణపై ఎక్కువగా ఉంది.....
తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే అంటూ ఉద్యమంలో కేసీఆర్ దొంగ మాటలు చెప్పి మోసం చేశారని పేర్కొన్నారు.
జనగామ ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి అనుకూలంగా ఈ సభ నిర్వహించారు. అయితే చేర్యాల ప్రాంతాన్ని రెవెన్యూ డివిజన్ చేయాలనే డిమాండ్ పెద్ద ఎత్తున ఉంది
చంద్రబాబుకు చెంచాగిరి చేసిన వాళ్లు ఇప్పుడు కేసీఆర్ ను తిడుతున్నారని పేర్కొన్నారు. పెన్షన్ ను రూ.5 వేలకు పెంచుతామని చెప్పారు.