Home » kerala
ఈ ఆలయంలో ఏడాదిలో ఒకసారి నారీ పూజ నిర్వహిస్తారు. ఈ పూజలో ఒక మహిళను దేవాలయానికి ఆహ్వానించి దేవత స్థానంలో పీఠంపై కూర్చోపెట్టి ఆమెకు పూజలు చేస్తారు.
సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన అత్యంత భారీ తిమింగలం పేలిపోతుందని..దాని దగ్గరకు ఎవ్వరు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు.
అయితే గూగుల్ మ్యాప్‌ల సూచనల మేరకు డ్రైవర్ ఆ ప్రాంతానికి చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే భారీ వర్షాల కారణంగా దారి కనపడకపోవడంతో గూగుల్ మ్యాప్ చూపిన మార్గంలో వెళ్లారు.
ఓ జంట తన బిడ్డకు పేరు పెట్టే విషయంలో జరిగిన గొడవ ఏకంగా కోర్టెకెక్కింది. తాను నిర్ణయించిన పేరే పెట్టాలని గొడవ పడ్డారు. దీంతో న్యాయమూర్తి రంగంలోకి దిగారు. సమస్యను చక్కగా పరిష్కరించారు.
కేరళలోని కొల్లాం జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు నమోదైంది. ఈ ఫిర్యాదు ఆధారంగా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే తాజాగా తెలిసిన విషయం ఏంటంటే.. జవాను ఇచ్చిన ఫిర్యాదు పూర్తిగా అవాస్తవం
తన వద్దకు వచ్చిన దుండగులు మొదట తన చేతులను కదలకుండా టేపుతో కట్టేశారని ఆ జవాను చెప్పారు.
స్విగ్గి, జొమాటో ఆర్డర్లను పక్కన పెట్టి తల్లులు పిల్లలకు స్వయంగా వండి పెట్టండీ..పిల్లలు అమ్మ చేతి వంట రుచి చూపిండండీ అంటూ కేరళ హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
ఓనమ్ పండుగ సందర్భంగా కేరళలోని కుట్టనెల్లూరు ప్రభుత్వ కళాశాలలో జరిగిన మెగా తిరువతీర నృత్య ప్రదర్శన అందరినీ కట్టిపడేసింది. వేలాదిమంది మహిళలు పాల్గొన్న ఈ ప్రదర్శన ప్రపంచ రికార్డులు సాధించింది.
పుత్తుపల్లి ఉప ఎన్నికల్లో తనపై జరిగిన సైబర్ దాడులను అచ్చు ఊమన్ ఖండించారు. ఇదంతా కేరళలో ప్రస్తుత అవినీతి, ధరల పెరుగుదల సమస్యల నుంచి దృష్టిని మరల్చడానికే అని ఆమె అన్నారు
తన భర్త తీరు బాగోలేదని, ఆయనకు మరో అమ్మాయితో సంబంధం ఉందని రేష్మా అనుమానిస్తోంది. ఓ అమ్మాయితో..