Home » Khammam
ఖమ్మం లోక్ సభ సీటుకు వి.హనుమంతరావు దరఖాస్తు చేసుకోవడంపై రేణుకా చౌదరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సైలెంట్‌గా ఉన్న జనసేనాని... త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికలపై దృష్టి సారించారు. తెలంగాణలో 3 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు
ఖమ్మం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు.
ఖమ్మం: స్వతంత్ర భారత దేశంలో ఇంకా ఆకలితో అలమటించే ప్రజలున్నారు. ప్రభుత్వాలు ఎన్ని పధకాలు అమలు చేసినా కడుపు నిండా తినడానికి తిండిలేక ఆకులు, అలములు.. ఆఖరికి చీమలు కూడా తింటున్నారు. పిడికెడు చీమలను తిని.. నీళ్లు తాగి నిద్రిస్తున్�
ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో రెండోదశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా ముగిశాయి. ఖమ్మం జిల్లాలో 168, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 142 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయి. మేజర్ గ్రామ పంచాయతీలలో కోటి రూపాయలు నుండి రెండు కోట్ల రూపాయలు వరకు అభ్య�
ఖమ్మం : రెండో విడత పంచాయతీ పోరుకు రంగం సిద్ధమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తొలివిడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసింది. ఇక రెండో విడత ఎన్నికలకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 14 మండల
ఖమ్మం : జిల్లాలో ప్రశాంతమైన వాతావరణంలో పంచాయతీ పోలింగ్ ముగిసింది. ఖమ్మంలోని 6 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో7 మండలాలకు తొలి విడతగా జనవరి 21వ తేదీన ఎన్నికలు జరిగాయి. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు పోలింగ్ జరిగింది. ఎన్నికలు ప్రశాంత�
లెత్దూరుపల్లి : ఆరు దశాబ్దాలుగా ఆ గ్రామ పంచాయతీలో ఎన్నికలు జరగలేదు. ఎప్పుడూ ఏకగ్రీవమే. చెప్పాలంటే.. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని గ్రామాలకూ ఆ వూరు ఇంతకాలం ఆదర్శం. ఆ ఊరిని చూసి ఇప్పుడూ ఎన్నో ఊళ్లు ఏకగ్రీవాలవుతున్నాయి.. కానీ.. ఆ ఊరిలో మాత్రం పరిస
తెలంగాణ కాంగ్రెస్‌కు సంక్రాంతి షాక్ టీఆర్ఎస్‌లోకి ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో సబిత చేరిక వార్తలపై కాంగ్రెస్‌లో సంచలనం కుమారుడు కార్తీక్‌రెడ్డి రాజకీయ భవిష్యత్తు కోసం చేవెళ్ల ఎంపీ టికెట్ లక్ష్యం హైదరాబాద్: సంక్రాంత�
భద్రాద్రి కొత్తగూడెం : రెండు బెల్ట్ షాప్స్ మధ్యలో తలెత్తిన వివాదం ఘర్షణలకు దారి తీసింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు గాంధీ బొమ్మ సెంటర్ లో తలెత్తిన ఈ వివాదం ఉద్రిక్తలకు దారి తీసింది. ఈ ఘటనలో చల్లా ప్రతాప్ రెడ్డి మృతి చెందాడు. ప్రతాప్