Home » Kodali Nani
దేశంలోని రాష్ట్రాల రాజధానులన్నీ వందల ఏళ్ల క్రితం ఏర్పడ్డాయన్నారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, హైదరాబాద్ వంటి ఏ రాజధానిలోనైనా..
ప్రతిపక్షాలేమో యుద్ధం పేరుతో తమ ఫ్లెక్సీల పక్కన ఫ్లెక్సీలు పెడుతున్నాయని కొడాలి నాని చెప్పారు.
చంద్రబాబు పార్టీ సైజు ఎంతో తెలుసుకోవాలి. ఆ పార్టీకి పార్లమెంట్, రాజ్యసభ, అసెంబ్లీ, శాసనమండలిలో ఎంతమంది ఉన్నారో గుర్తించి ఛాలెంజ్ లు చెయ్యాలి..
సీఎం జగన్ ప్రస్తుతమే, కాదు పర్మనెంట్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఎవరో దురద ఉన్నవాడు రాత్రి ఫ్లెక్సీ కట్టి ఉదయానికి తీసేశాడు. ఫ్లెక్సీలు ఎవడైనా కట్టవచ్చు.
గుడివాడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది.
గుడివాడ సీటు నుంచి కొడాలి నానికి ట్రాన్సఫర్ తప్పదేమో. కొడాలి నాని సీటు కిందకు నీళ్లొచ్చాయి. వల్లభనేని వంశీ పోటీ చేయనని పారిపోయాడని బొండా ఉమ వ్యాఖ్యానించారు.
గుడివాడ వైసీపీ అభ్యర్థి హన్మంతరావుకు శుభాకాంక్షలు అంటూ ప్రధాన కూడళ్లలో ప్లెక్సీలు వెలిశాయి.
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి వచ్చి 7 రోజులు అయ్యింది. వాళ్ల దెబ్బకు మంచం మీద పడినట్లు ఉన్నాడు. హైదరాబాద్ నుంచి బయటకు రావడం లేదు.
గత కొన్నిరోజులుగా వంశీ కూడా పూర్తిగా గన్నవరం నియోజకవర్గానికి కాస్త దూరంగా ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
చంద్రబాబుకు ఓటు లేదని రోజా అంటారు. ఓటు లేకపోతే పోటీ చేయరు అని రోజా తెలుసుకోవాలి అని గోనె ప్రకాశ్ అన్నారు.