Home » Kodali Nani
పదిమంది పనికిమాలిన వ్యక్తులను వెనకవేసుకొని, వైఎస్సార్ బిడ్డ అంటూ తెలంగాణలో షర్మిల పరువు తీసుకున్నారని చెప్పారు. ఏపీలోనూ అదే పనిచేస్తున్నారని విమర్శించారు.
లోకేశ్‌కు అడ్డు వస్తాడనే జూ.ఎన్టీఆర్ పైకి బాలయ్యను వదిలారు. నాలుగు సార్లు గెలిచిన చరిత్ర నాది. మరో నాలుగేళ్లు గెలుస్తా.
గుడివాడలో బూతుల మంత్రి.. బందరులో నీతుల మంత్రి. నీతుల మంత్రికి పవన్ ను తిట్టనిదే రోజు గడవదు. జగన్ ను మించిన అక్రమార్జన చేయాలనేది బందరు నాని లక్ష్యం.
రూ. 10 ఇచ్చి.. రూ. 100 దోచుకుంటున్నారు. పన్నులు, ధరల పెంపు వల్ల ప్రతి పేద కుటుంబంపై నాలుగైదు లక్షల భారం వేశారు.
జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తొలగించాని నందమూరి బాలకృష్ణ హుకుం జారీచేయడంపై ఏపీ మాజీ మంత్రి కొడాలి నాని గట్టి కౌంటర్ ఇచ్చారు.
పోటాపోటీ కార్యక్రమాలతో గుడివాడ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. గురువారం టీడీపీ నిర్వహించే రా.. కదలి రా.. బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొననున్నారు. మరోవైపు ఎమ్మెల్యే కొడాలి నాని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
అక్కడి నుంచే నేరుగా చంద్రబాబు గుడివాడ బహిరంగ సభకు వెళ్లనున్నారు. వెనిగండ్ల రామును ఇంఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
టికెట్లు అమ్ముకుంటున్నారు
కాంగ్రెస్ లో చేరిన షర్మిలకు రేవంత్ రెడ్డి మద్దతివ్వడంలో వింతేముంది? అని కొడాలి నాని అడిగారు. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి అని వ్యాఖ్యానించారు.
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.