Home » kolkata knight riders
ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ పాత్రపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతుంది.
టీ20 క్రికెట్లో సునీల్ నరైన్ అరుదైన ఘనత సాధించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 204 పరుగుల భారీ స్కోర్ చేసింది.
మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడనుంది.
మ్యాచ్ రద్దు కావడంతో కేకేఆర్, పంజాబ్ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు.
తొలుత బ్యాటింగ్ చేసిన జీటీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 15.3 ఓవర్లలోనే 111 పరుగులు మాత్రమే చేసింది.
ఐపీఎల్ 2025 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది.
IPL 2025 : కెప్టెన్ ఎంఎస్ ధోని సారథ్యంలో చెన్నై జట్టు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంది. కానీ, సీఎస్కే మళ్లీ విఫలమైంది. వరుసగా ఐదోసారి పరాజయం పాలైంది. కోల్‌కతా 8 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది.