Home » kolkata knight riders
ఐపీఎల్ 2025లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ , కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచులో చెన్నై కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 238 పరుగుల భారీ స్కోర్ చేసింది.
కేకేఆర్ బ్యాటర్ వెంకటేష్ అయ్యర్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లలో షమీ, కమిన్స్, అన్సారీ, హర్షల్ పటేల్, మెండిస్ ఒక్కో వికెట్ల చొప్పున తీశారు.
ఐపీఎల్ 2025లో విఫలం అవుతున్న వెంకటేష్ అయ్యర్ పై ఆ జట్టు అభిమానులే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.
సోమవారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓడిపోయిన తరువాత కేకేఆర్ కెప్టెన్ రహానే కీలక వ్యాఖ్యలు చేశాడు.
తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ 16.2 ఓవర్లలోనే 116 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో రాజస్థాన్ రాయల్స్ తలపడనుంది.
ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బోణీ కొట్టింది. కేకేఆర్ జట్టుపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అర్ధ సెంచరీలతో బెంగళూరు ఈ సీజన్లో తొలి విజయాన్ని అందుకుంది.
ఐపీఎల్ 2025లో జరుగుతున్న మొట్టమొదటి మ్యాచ్ ఇది.