Home » Krishna District
పెళ్లిరోజున ప్రాజెక్టు ప్రారంభం అవుతుంది కాబట్టి, ఈ ప్రాజెక్టు తనకు ఎప్పటికీ గుర్తు ఉండిపోతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్సార్ వేదాద్రి ఎత్తిపోతల పథకానికి ఆయన వీడియో లింక్ ద్వారా శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…�
ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలో బాపులపాడు మండలం రేపల్లె గ్రామంలో కారు డోర్ లాకై ఊపిరాడక ముగ్గురు చిన్నారులు మృతిచెందారు. గురువారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలోనే పెట్టిన కారులో ముగ్గురు చిన్నారులు ఆడుకుంటున్నారు. కారు అద్దాలు కూడా మూసి ఉండటంత
చిన్నారిపై దారుణానికి ఒడిగట్టిన మరో హంతకుడి పాపం పండింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత బాధిత కుటుంబానికి న్యాయం జరిగింది. అత్యాచారం, చేసి దారుణంగా హతమార్చిన కిరాతకుడికి కోర్టు సరైన తీర్పునిచ్చింది. అన్నీ కోణాల్లో కేసుపై దర్యాప్తు చేపట్టిన
కరోనా సోకిందంటేనే ప్రజలు భయ బ్రాంతులకు గురవుతున్నారు. ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. వారు ఉన్న గదికి చుట్టపక్కల కూడా ఎవరూ రావటం లేదు. అంతగా ప్రజలు భయపడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఒక వ్యక్తి మరణిస్తే అతను కరోనాతో మరణించాడన�
భారత్ చైనాల మధ్య ఉద్రిక్తతలు తలెత్తి దేశంలో చైనా వస్తువులను బహిష్కరించాలనే ఉద్యమం పెద్ద ఎత్తున మొదలైంది. చైనా బలగాలు భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నాయని మనం భయపడుతున్నాము. కానీ అనేక రంగాల్లో చైనా ఉత్పత్తులు మన మార్కెట్ ను కబ్జా చేసేశాయి. అ�
కృష్ణాజిల్లాలో వైసీపీ నేత, మంత్రి అనుచరుడు దారుణహత్యకు గురయ్యారు. మాజీ మంత్రి టీడీపీ నాయకుడు కొల్లు రవీంద్ర అనుచరులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు . మచిలీపట్నం మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ మోకా భాస్కరరావ�
కృష్ణా జిల్లా గుడివాడలో విషాదం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని తొందరపడింది. ఆత్మహత్య చేసుకుంది.
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నప్పటికీ మూడు రోజుల నుంచి ఒక్క మరణం కూడా నమోదు కాలేదు. కోవిడ్–19 మృతుల సంఖ్య 31గానే ఉందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్
తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేటలో కరోనా సోకిన ఓ మహిళ అష్టాచెమ్మా ఆడి 31మందికి కరోనా అంటించిన ఘటన మర్చిపోక ముందే.. ఏపీలోని విజయవాడలోనూ అలాంటి ఘటన ఒకటి వెలుగుచూసింది. ఓ వ్యక్తి పేకాట ఆడి 17మందికి కరోనా అంటించినట్లు తేలింది. ఏపీలో కరోనా కేసుల సంఖ్�
కృష్ణా జిల్లాలో దారుణం జరిగింది. అక్రమ సంబంధం ఓ వ్యక్తి ప్రాణం మీదకు తెచ్చింది. ప్రియురాలే ప్రియుడిపై హత్యాయత్నం చేసింది. అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. కృష్ణా జిల్లా