Home » Krishna District
కాటేసిన కాల్ మనీ..!_
ప్రేమ పేరుతో కొందరు, పెళ్లి పేరుతో మరికొందరు అమ్మాయిలను మోసం చేస్తున్నారు. మాయమాటలతో నమ్మించి వారి గొంతు కోస్తున్నారు. అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నారు.
కృష్ణాజిల్లా దివిసీమలో పాతకక్షలు పడగ విప్పాయి. కోడూరు మండలం వి.కొత్తపాలెం గ్రామానికి చెందిన రేపల్లె ప్రతాప్ అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తులతో దాడి చేసారు.
కృష్ణాజిల్లా హనుమంతుల గూడెం వద్ద ఈరోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి.
కృష్ణాజిల్లా కైకలూరు లోని కొల్లేరు లంక గ్రామాల్లోతయారు చేస్తున్న నాటుసారా స్ధావరాలపై కృష్ణాజిల్లా ఎస్పీ సిధ్ధార్ధకౌశల్ నాయకత్వంలో పోలీసులు దాడులు చేసి ధ్వంసం చేశారు.
మిస్ తెలంగాణ 2018 విన్నర్ హాసిని(21) మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది.
పీతల పెంపకంలో కొత్త పద్ధతులు వస్తున్నాయి. గత కొంత కాలంగా పీతలను బాక్సులలో పెట్టి పెంచుతున్నారు. దీని వలన ఆశించిన దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది.
డ్రాగన్ ఫ్రూట్ సాగు చేసేందుకు యువరైతులు ఆసక్తి చూపుతున్నారు. ఒక్కసారి నాటితే 25 ఏళ్లపాటు దిగుబడి ఇస్తుండటంతో ఈ పంట వేసేందుకు ముందుకు వస్తున్నారు.
టీడీపీ సీనియర్ నాయకుడు. మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావుకు ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. గత నెల 28న కృష్ణాజిల్లా జీ కొండూరు పోలీసు స్టేషన్ లో దేవినేని ఉమపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి.
కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తప్పి పోయిన ముగ్గరు చిన్నారులు మృతదేహాలై తేలారు.