lock down

    ఏప్రిల్ 1నుంచి జగనన్న గోరు ముద్దలు రెండో దశ పంపిణీ

    March 29, 2020 / 02:19 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపడుతున్నప్పటికీ రాష్ట్రంలో విద్యార్ధుల సంక్షేమాన్ని మాత్రం విస్మరించటం లేదు. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌  ప్రకటించి ప్రభుత్వ పాఠశాలలకు సెలవులివ్వడంతో ఇళ్లకే పరిమితమై

    యువకుడిపై లాఠీచార్జి చేసిన ఎస్సైని సస్పెండ్ చేసిన డీజీపీ

    March 27, 2020 / 07:48 AM IST

    పశ్చిమ గోదావరి జిల్లాలో  దుబాయ్ నుంచి వచ్చి…స్వీయ నిర్బంధం కాలేదని ఒక యువకుడి పైన అతని కుటుంబ సభ్యులపైనా లాఠీ చార్జి చేసిన ఎస్సైని డీజీపీ సస్పెండ్ చేశారు.  కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతోంది. ప్రజలంతా ఇ�

    పబ్లిక్ డిమాండ్ మేరకు దూరదర్శన్‌లో రామాయణం పునః ప్రసారం 

    March 27, 2020 / 06:55 AM IST

    దూరదర్శన్ ఛానల్ లో 30  ఏళ్ల క్రితం  ప్రసారమై దేశాన్ని భక్తి సాగరంలో ఓలలాడించిన రామానంద్ సాగర్ రామాయణ్ సీరియల్ ను దూరదర్శన్ మళ్లీ ఇన్నేళ్శకు  పునః ప్రసారం చేస్తోంది. 1987-88 మధ్య కాలంలో  ప్రముఖ హిందీ దర్శకుడు రామానంద్ సాగర్ దర్శకత్వంలో  రామ

    లాక్ డౌన్ ఎఫెక్ట్ : నిరాశ్రయుల కోసం 35 కొత్త భవనాలు

    March 27, 2020 / 06:00 AM IST

    కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించటంతో  వేలాది మంది రోజువారి కూలీలు, వలస కార్మికులు రాజధాని ఢిల్లీలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. వీరికోసం ఇప్పటికే ఢిల్లీలో నిర్వహిస్తున్న నిరాశ్రయ భ

    కరోనా పిడికిలిలో ఇండియా : 733 కేసులు..20 మంది మృతి

    March 27, 2020 / 04:38 AM IST

    ప్రపంచాన్ని కరోనా గడగడలాడిస్తోంది. వేలాది మందిని బలి తీసుకొంటోంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి భారతదేశాన్ని వణికిస్తోంది. లాక్ డౌన్ ప్రకటించినా కేసుల నమోదు మాత్రం ఆగడం లేదు. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్నాయి. 2020, మార్చి 27వ తేదీ శ�

    Breaking News : భారత్ లో కరోనా..మరో ఇద్దరు మృతి

    March 26, 2020 / 05:57 AM IST

    భారత్ పై కరోనా కరాళనృత్యం చేస్తోంది. వైరస్ బారిన పడిన వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. దీంతో పాటు పలువురు మృతి చెందుతున్నారు. తాజాగా దేశంలో ఈ వైరస్ బారిన పడి మరో ఇద్దరు చనిపోయారు. కరోనా వైరస్ సోకి జమ్మూ కాశ్మీర్ లో ఒకరు, మహారాష్ట్ర లో ఒకరు మ�

    ఇండియాలో కరోనా..@ 657 పాజిటివ్ కేసులు 

    March 26, 2020 / 01:56 AM IST

    భారత దేశాన్ని కరోనా మహమ్మారి వీడడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతన్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం నాటికి 657 కేసులు రికార్డయ్యయి. దేశ వ్యాప్తంగా 12 మంది మృత్యువాత పడ్డారు. 2020, మార్చి 25వ తేదీ బుధవారం ఒక్క రోజే 121 మందికి కరోనా వైరస్ సోకడం

    ఏపీలో రైతుబజార్లలో సామాజిక దూరం, కరోనా కట్టడికి పాటించాల్సింది ఈ సూత్రాన్నే

    March 25, 2020 / 10:07 AM IST

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ నివారణపై విధించిన లాక్‌డౌన్‌పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లను పెద్ద ఎత్తున వికేంద్రీకరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఒకే చోట కాకుండా నగరాలు, పట్టణాల్లో ప్రాంతాల వారీగ�

    ఇండియాలో కరోనా కేసులు @ 536

    March 25, 2020 / 01:27 AM IST

    భారతదేశాన్ని కరోనా రాకాసి వీడడం లేదు. పంజా విసురుతూనే ఉంది. ఈ వైరస్ బారిన పడిన వారం సంఖ్య  ఎక్కువవుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ కట్టడి కావడం లేదు. 2020, మార్చి 23వ తేదీ సోమవారం 496 ఉన్న కరోనా కేసులు..2020, మార్చి 24వ తేదీ మ�

    ప్రజలు సహకరించాలి..లేకపోతే..24 గంటలు కర్ఫ్యూ విధిస్తాం – కేసీఆర్ వార్నింగ్

    March 24, 2020 / 02:05 PM IST

    కరోనా వైరస్ కట్టడికి ప్రజలు సహకరించాలని, లేనిపక్షంలో 24 గంటల పాటు కర్ఫ్యూ విధించాల్సి వస్తుంది..ఆర్మీని దించుతాం..షూట్ ఎట్ సైట్ ఆర్డర్ తేవాల్సి వస్తుదని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తర్వాత ఆర్మీని కూడా దిం

10TV Telugu News