Home » Lok Sabha Election 2024
లోక్సభ ఎన్నికలకు బీజేపీ రెండో జాబితాను విడుదల చేసింది. మొత్తం 72 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
ఖమ్మం, వరంగల్ స్థానాల అభ్యర్థులను పెండింగ్ లో ఉంచింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తోంది గులాబీ పార్టీ.
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలనుకుంటోంది కారు పార్టీ.
క్రికెటర్లు రాజకీయాల్లోకి రావడం కొత్తేమి కాకపోయినా.. ప్రతీ ఎన్నికలప్పుడు ఒకరిద్దరి పొలిటికల్ ఎంట్రీతో రాజకీయాలకు కొత్త గ్లామర్ తోడవుతుంది.
టీమిండియా మాజీ క్రికెటర్ యూసుఫ్ పఠాన్.. లోక్సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు.
టీడీపీ ఎన్డీయేలో చేరిక, ఏఏ నియోజకవర్గాలో ఎవరెవరు పోటీ చేస్తారనే విషయాలపై నేడు లేదా రేపు బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధికారికంగా వెల్లడిస్తారని సమాచారం.
ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో రెండు రోజుల పర్యటనలో భాగంగా అదిలాబాద్, సంగా రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు.
పోతుగంటి భరత్ (నాగర్ కర్నూల్), జహీరాబాద్ (బీబీ పాటిల్), మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పేర్లు ఉన్నాయి.
ప్రధాని మోదీ వారణాసి నుంచి పోటీ చేస్తారని చెప్పారు.