Home » loksabha elections
ప్రధానమంత్రి నరేంద్రమోడీ మరోసారి వారణాశి నుంచే లోక్ సభ ఎన్నికల బరిలో దిగేందుకు రెడీ అయ్యారు.గురువారం 184 లోక్ సభ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఈ జాబితాలో వారణాశి నుంచి బీజేపీ అభ్యర్థిగా మోడీ పేరు ప్రకటించార
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై మరోసారి పోటీకి కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రెడీ అయ్యారు.యూపీలోని అమేథీ లోక్ సభ స్థానం నుంచి మరోసారి ఈ ఇద్దరు తలపడనున్నారు.2014 ఎన్నికల్లో కూడా అమేధీలో రాహుల్ పై స్మృతి పోటీచేశారు.అయితే దశాబ్దాలుగా కాంగ్రెస్
హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికలకు కేడర్‌ను సిద్ధం చేస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. గ్రేటర్‌లో ప్రచార బాధ్యతలను తీసుకుంటున్నారు. ఇప్పటికే సన్నాహక సమావేశం నిర్వహించిన కేటీఆర్… నామినేషన్ల ఘట్టం పూర్తయ్యాక.. పూర్తి స్థాయి ప్�
వరుస వలసలతో కాంగ్రెస్ విలవిలలాడుతోంది. ఆపరేషన్ ఆకర్ష్‌తో కకావికలమవుతోంది. ఒకరి తర్వాత ఒకరుగా హ్యాండిచ్చేస్తున్న నేతలు..
హైదరాబాద్ : దేశంలో ప్రధాని మోడీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే లోక్ సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. లోక్ సభ ఎన్నికల్ల�
కాంగ్రెస్ తో తాను టచ్ లో లేనని టీఆర్ఎస్ నేత, ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ కు తాన వ్యతిరేకం అని, ఆ పార్టీతో పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. నేనంటే పడని వారే
పార్లమెంట్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల వేటలో పడ్డాయి. సిట్టింగ్ ఎంపీకి టికెట్ టెన్షన్ పట్టుకుంది. ఢోకా లేదని అనుచరులు అనునయిస్తున్నా...
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ మధ్య సీట్ల సర్దుబాటు ఫైనల్ అయింది. రాష్ట్రంలోని మొత్తం 28 నియోజకవర్గాల్లో 20 స్థానాల్లో కాంగ్రెస్,8 స్థానాల్లో జేడీఎస్ పోటీ చేయనున్నట్లు కర్ణాటక పీసీసీ చీఫ్ దినేష్ గుండూరావ్ ట్వీట్ చేశారు. అయితే ఈ డీల్ లో కాంగ్రెస్
ఇప్పటివరకూ తాను ప్రాతినిధ్యం వహించిన హాసన్ లోక్ సభ స్థానాన్ని ఇకపై మనవడు చూసుకుంటారన్నారు మాజీ ప్రధాని దేవెగౌడ. అందరూ అనుకుంటున్నట్లుగానే కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి జేడీఎస్ తరపున తన మనువడు ప్రజ్వల్ రేవణ్ణ పోటీ చేస్తాడని దేవగౌడ �
హర్యానాలో కాంగ్రెస్ తో పొత్తుకు ఆప్ రెడీ అయింది. ఢిల్లీలో కాంగ్రెస్ తో పొత్తు లేదని తేల్చి చెప్పిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ హర్యానాలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తుకి రెడీ అయ్యారు. బుధవారం(మార్చి-13,2019) ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడు�