-
Home » LSG vs CSK
LSG vs CSK
చెన్నై చేతిలో ఎందుకు ఓడిపోయామంటే.. పంత్ కామెంట్స్ వైరల్.. బిష్ణోయ్ చేత ఆఖరి ఓవర్
చెన్నై సూపర్ కింగ్స్‌తో ఓడిపోయిన తరువాత లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
చేతికి గ్లోవ్స్ ఉన్నాయని తక్కువ అంచనా వేస్తావా.. ఎంఎస్ ధోని రనౌట్ అదుర్స్.. వీడియో వైరల్
లక్నో ఆటగాడు అబ్దుల్ సమద్ రనౌట్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చెన్నైపై ఓటమి.. లక్నో యజమాని సంజీవ్ గొయెంకా రియాక్షన్ వైరల్ .. మైదానంలో ఉన్న కెప్టెన్ పంత్ దగ్గరికి వచ్చి..
చెన్నైతో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ ఓడిపోయిన తరువాత లక్నో యజమాని సంజీవ్ గొయెంకా చేసిన పని వైరల్ అవుతోంది.
నాకు ఎందుకు ఈ అవార్డు.. నేనేమంత గొప్పగా ఆడా.. అదే ఆలోచిస్తున్నా..
ఐపీఎల్లో ధోని 18వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓటముల తరువాత విజయం.. చెన్నై కెప్టెన్ ధోని కామెంట్స్ వైరల్.. ఇకనైనా జట్టు..
వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన తరువాత విజయం సాధించడంపై ధోని స్పందించాడు.
గురు శిష్యుల పోరు.. గెలుపెవరిదో?.. లక్నో, చెన్నైల హెడ్-టు-హెడ్, పిచ్ రిపోర్ట్.. ఇంకా..
సోమవారం లక్నోలోని ఎకానా స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తలపడనుంది.
శతకంతో చెలరేగిన స్టోయినిస్.. చెన్నైపై లక్నో థ్రిల్లింగ్ విక్టరీ!
స్టోయినిస్ ఒక్కడే వన్ మ్యాన్ షోతో అదరగొట్టాడు. చెన్నై కట్టడి చేసేందుకు ఎంతగా ప్రయత్నించినా బంతులను బౌండరీలు దాటిస్తూ లక్నో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
క్యాచ్ వదిలేసి మంచి పని చేశావ్.. ఈ అవార్డు నీకే.. దీపక్ హుడాకు జాంటీ రోడ్స్ అభినందనలు
క్రికెట్లో సాధారణంగా క్యాచెస్ విన్ మ్యాచెస్ అనే నానుడి వినిపిస్తూనే ఉంటుంది.
ధోని చూస్తుండగానే అతడి రికార్డును బద్దలు కొట్టిన కేఎల్ రాహుల్..
కేఎల్ రాహుల్ ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.
జేబులో ఏం పెట్టుకుని వచ్చావ్.. నాకు చూపించు దూబే..
చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.