Home » madhyapradesh
చేపలు పట్టటానికి వలతో చెరువుకు వెళ్లిన ఓ బుడతడికి వలలో చేపలకు బదులు కట్టలకు కట్టలు కరెన్సీ నోట్లు పడ్డాయి. అవన్నీ రూ.500, రూ.2వేల నోట్లు. వాటిని చూసిన ఆ బుడతడికి నోట మాట రాలేదు..ఆహా..ఏమి నా భాగ్యము..ఏమి నా అదృష్టం..ఈరోజుతో నా జీవితం మారిపోతుందనుకుని
ప్రస్తుతం హై రిస్క్ జోన్ గా ఉన్న ఇండోర్ లో కరోనా కట్టడి విషయంలో గత ముఖ్యమంత్రి కమల్ నాథ్ కమల్‌నాథ్ ఘోరంగా విఫలం చెందారని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఆరోపించారు. అప్పడు ప్రభుత్వాన్ని కాపాడుకోవడంలోనే కమల్ నాథ్ మునిగిపోయారని శివర
వేలాది మంది ప్రాణాలు తీసిన 1984 భోపాల్ గ్యాస్ విషాదం…ప్రపంచంలోనే అత్యంత ఘోరమైన పారిశ్రామిక ప్రమాదం. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని యూనియన్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ యొక్క పురుగుమందుల ప్లాంట్ నుండి డిసెంబర్ 2-3, 1984 మధ్య రాత్రి మిథైల్ ఐసోసైనేట్
సీఎం పగ్గాలు చేపట్టిన దాదాపు నెల రోజులకు మధ్యప్రదేశ్ మంత్రివర్గాన్ని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ విస్తరించారు. మంగళవారం ఉదయం రాజధాని భోపాల్ లో రాజ్‌భవన్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఐదుగురు నూతన మంత్రులతో గవర్నర్ లాల�
కరోనా వైరస్ నేపథ్యంలో భారత ప్రభుత్వం మార్చి 24 నుంచి దేశవ్యాప్త లాక్‌డౌన్ ప్రకటించినప్పటి నుంచీ ఓ ఇంజినీర్ మధ్యప్రదేశ్‌లోని గుహలో ఉంటున్నట్లు ఆదివారం(ఏప్రిల్-19,2020)సాయంత్రం రైసన్ జిల్లా కనుగొన్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేసే నవీ ముంబైకి �
మధ్యప్రదేశ్ ఆరోగ్యశాఖనే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అతిపెద్ద వైరస్ హాట్ స్పాట్ గా మారింది. రాజధాని భోపాల్ లో నమోదైన 121 కరోనా కేసుల్లో సగానికిపైగా కేసులు హైల్త్ డిపార్ట్మెంట్ ఉద్యోగులు,వారి కుటుంబసభ్యులవే కావడం ఇప్పడు అందరిలో ఆందోళన కలిగిస్తోంది.
కరోనా వ్యాధి బారిన పడి ఇప్పటి వరకు సామాన్యులు మాత్రమే చనిపోయారు. కానీ దేశంలోనే తొలిసారిగా ఓ డాక్టర్ కరోనా కాటుకు బలయ్యాడు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో గురువారం(ఏప్రిల్-9,2020) ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా పేషెంట్లకు చికిత్స చేయకున్నా ఆ�
లోకల్ ట్రాన్స్ మిషన్(స్థానిక ప్రసారం)స్థాయిలో కరోనా వైరస్ చైన్ ను తెగగొట్టడంలో పెద్ద విజయం సాధించినట్లు మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ సిటీ అధికారులు ప్రకటించారు. మధ్యప్రదేశ్ లోని మొదటి నాలుగు కరోనా(COVID-19) కేసులు రాజధాని భోపాల్ కు 300కిలోమీటర్ల దూ�
ఒక్క విందు ఎంత పని చేసింది..రా..బాబు..అనుకుంటున్నారు. ఇప్పుడు. తల్లి దశదిన కర్మ సందర్భంగా ఓ వ్యక్తి ఇచ్చిన విందు ఎంతో మందిని కలవరపెడుతోంది. విందు ఇచ్చిన వ్యక్తి కరోనా వైరస్ బారిన పడడం..విందుకు వచ్చిన వారిలో వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. వీరి �
మధ్యప్రదేశ్ లోని భోపాల్ లో రెండు గొప్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ ఆరోగ్య కార్యకర్తలు కరోనా నివారణ చర్యల్లో సైనికుల్లాగా పని చేస్తున్నారు. ఒకరు తల్లి మరణించినా, మరొకరికి చేతి విరిగినా విధులు నిర్వర్తించారు.