madhyapradesh

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మృతి

    March 25, 2020 / 01:39 PM IST

    మధ్యప్రదేశ్ లో తొలి కరోనా మరణం నమోదైంది. కరోనా సోకిన ఉజ్జయినికి చెందిన 65ఏళ్ల మహిళ ఇండోర్ లోని ప్రభుత్వ ఆధ్వర్యంలోని MY హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతూ ఇవాళ(మార్చి-25,2020)కన్నుమూసింది.  ఉజ్జయినిలో ప్రధమిక చికిత్ప తర్వాత ఆమె ఇండోర్ హాస్పిటల్ లో �

    కమల్‌నాథ్ ప్రెస్ కాన్ఫరెన్స్ కు హాజరైన జర్నలిస్ట్‌కు కరోనా పాజిటివ్

    March 25, 2020 / 10:13 AM IST

    మధ్యప్రదేశ్ లో ఓ జర్నలిస్టుకు కరోనా వైరస్ సోకినట్లు నిర్థారణ అయింది. మార్చి-20న భోపాల్ లో అప్పటి సీఎం కమల్ నాథ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి హాజరైన జర్నలిస్టులకు ఇప్పుడు కరోనా పాజిటివ్ అని తేలింది. అంతేకాకుండా ఆ జర్నలిస్ట్ కూతురికి కూడా �

    బీజేపీ ఖాతాలో మరో రాష్ట్రం : మధ్యప్రదేశ్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన శివరాజ్ సింగ్

    March 23, 2020 / 04:01 PM IST

    మధ్యప్రదేశ్ సీఎంగా ఇవాళ(మార్చి-23,2020) బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేశారు. భోపాల్ లోని రాజ్ భవన్ లో సీఎం ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. గవర్నర్  లాల్జీ టాండన్ చౌహాన్ తో ప్రమాణస్వీకారం చేయించారు. సీఎంగా ప్రమాణస్వీకారానికి �

    మధ్యప్రదేశ్ సీఎంగా… నేడే శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం

    March 23, 2020 / 10:49 AM IST

    ఇవాళ(మార్చి-23,2020)సాయంత్రం 7గంటలకు మధ్యప్రదేశ్ సీఎంగా శివరాజ్ సింగ్ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. జ్యోతిరాధిత్య సింధియా వర్గానికి చెందిన 22మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో మెజార్టీ కోల్పోయిన కమల్ నాథ్..గత గురువారం బలపరీక్షను �

    రేపు సాయంత్రం మధ్యప్రదేశ్ బలపరీక్ష…సుప్రీం

    March 19, 2020 / 01:26 PM IST

    శుక్రవారం(మార్చి-20,2020) కమల్ నాథ్ సర్కార్ మధ్యప్రదేశ్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సిందేనని సుప్రీంకోర్టు ఇవాళ(మార్చి-19,2020)ఆదేశాలు జారీచేసింది. సభ్యులంతా చేతులెత్తి ఓటింగ్ లో పాల్గొనాలని, చాలా ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలని, విశ్వాస పరీ�

    రేపే బలపరీక్ష…కమల్ నాథ్ కు గవర్నర్ అల్టిమేటం

    March 16, 2020 / 01:24 PM IST

    కమల్ నాథ్ ప్రభుత్వానికి మధ్యప్రదేశ్ గవర్నర్ షాక్ ఇచ్చారు. కరోనా వైరస్ దృష్యా మార్చి-26వరకు సభను వాయిదా వేస్తూ ఇవాళ ఉదయం అసెంబ్లీ స్పీకర్ ప్రకటించిన కొద్దిసేపటి తర్వాత…మంగళవారం(మార్చి-17,2020)అసెంబ్లీలో బలపరీక్ష నిరూపించుకోవాలంటూ కమల్ నాథ్ సర�

    కమల్ నాథ్ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ కాపాడుతుందా?

    March 13, 2020 / 10:26 AM IST

    రాజకీయాల్లోకి కరోనా వైరస్ వచ్చిందని మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ అన్నారు. శుక్రవారం(మార్చి-13,2020)భోపాల్ లో గవర్నర్  లాల్జీ టాండన్‌తో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ భేటీ అయ్యారు. అధికార కాంగ్రెస్ కు చెందిన 22 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే రాజీనామా చేసిన నేప�

    జ్యోతిరాధిత్య సింధియా రాజీనామాపై మౌనం వీడిన రాహుల్

    March 11, 2020 / 12:40 PM IST

    మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ సర్కార్ కు ఊహించని షాక్ ఇచ్చి ఇవాళ(మార్చి-11,2020) జ్యోతిరాధిత్య సింధియా బీజేపీలో చేరారు. అయితే చాలా రోజుల నుంచి రాహుల్,సోనియాను కలవడానికి సింధియా ప్రయత్నించారని,గాంధీ కుటుంబం సింధియాను ఉద్దేశ్యపూర్వకంగానే పక్కనబెట్టి

    పార్టీలో చేరిన కొద్దిసేపటికే…జ్యోతిరాధిత్యను రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ

    March 11, 2020 / 12:09 PM IST

    కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జ్యోతిరాధిత్య ఇవాళ(మార్చి-11,2020)బీజేపీలో చేరారు. ఇప్పటివరకు గాంధీ కుటుంబానికి దగ్గరి మిత్రుడిగా ఉన్న జ్యోతిరాధిత్య బుధవారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో �

    మధ్యప్రదేశ్‌లో మారిన రాజకీయం…బీజేపీకి షాకిచ్చిన 12మంది కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలు

    March 11, 2020 / 11:19 AM IST

    మధ్యప్రదేశ్ లో 21మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రాజీనామా చేసినవారిలో ఆరుగురు మంత్రులు కూడా ఉన్నారు. రాజీనామాలు చేసిన వారిలో 19మంది ప్రస్తుతం బెంగళూరు శివార్లలోని ఓ రిసార్ట్ లో ఉన్న విషయం తెలిసిం

10TV Telugu News