Maharashtra

    రెండో సారి గెలవడం గొప్పే: మోడీ

    October 24, 2019 / 03:34 PM IST

    మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లోనూ ప్రజలు బీజేపీకే పట్టం గట్టడంతో ఆ పార్టీ మంచి జోష్ మీద కనిపిస్తోంది. అక్టోబరు 21న జరిగిన ఎన్నికల ఫలితాలు అక్టోబరు 24 గురువారం వెల్లడించడంతో బీజేపీ చక్కటి ఆధిక్యంతో గెలుపొందింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్�

    మహా రాజకీయం : సీఎం సీటు కోసం శివసేన డిమాండ్

    October 24, 2019 / 06:36 AM IST

    మహారాష్ట్రలో బీజేపీ కూటమి విజయం ఖాయమైపోయింది. ఇప్పటికే మేజిక్ ఫిగర్ 145 ను బీజేపీ కూటమి దాటింది. మొత్తం 288 స్థానాలున్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి 159 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ కూటమి 103 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు బీజేపీ-శివ�

    హర్యానాలో హంగ్!..కర్ణాటక సీన్ రిపీట్ అవుతోందా

    October 24, 2019 / 05:17 AM IST

    హర్యానాలో కాంగ్రెస్-బీజేపీ మధ్య హోరా హోరీ పోరు నడుస్తోంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 38స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా,కాంగ్రెస్ 29స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేజేపీ 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు 11స్థానాల్లో ఆధిక్యంలో ఉ�

    మోడీ దెబ్బ..ప్రతిపక్షాలు అబ్బా : హర్యానా,మహారాష్ట్రలో మేజిక్ ఫిగర్ దాటిన బీజేపీ

    October 24, 2019 / 04:02 AM IST

    మహారాష్ట్ర,హర్యనాలో కమలం జోరు కొనసాగుతోంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం నుంచి బీజేపీ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తుంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యేలా సృష్టంగా దీని బట్టి అర్థమవుతోంది. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీ మేజిక్ ఫిగర్ దాటేసింది. మహా

    మహారాష్ట్ర,హర్యానాలో కమలం జోరు

    October 24, 2019 / 03:33 AM IST

    మహారాష్ట్ర,హర్యానా  అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మహారాష్ట్రలో 269,హర్యానాలో 90కేంద్రాల్లో లెక్కింపు జరుగుతోంది. రెండు రాష్ట్రాలలో బీజేపీ భారీ ఆధిక్యం కనబరుస్తోంది. కమలం హవా కొనసాగుతోంది. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు 193�

    కౌంటింగ్ స్టార్ట్…పార్టీ ఆఫీసుల్లో స్వీట్లు రెడీ

    October 24, 2019 / 02:10 AM IST

    హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పాటుగా 8 రాష్ట్రాలలోని 51 అసెంబ్లీ స్థానాలకు,రెండు లోక్ సభ స్థానాలకు కూడా జరిగిన ఉప ఎన్నికలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది. కౌంటింగ్ కేంద్రాల దగ్గర భా�

    మహారాష్ట్రలో ఓటరు తీర్పు ఎటువైపు

    October 24, 2019 / 12:50 AM IST

    మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. అసెంబ్లీ ఫలితం ఎలా ఉంటుందనే ఆసక్తి మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ చూస్తే బీజేపీకే ప్రజలు పట్టం కట్టారంటూ అంచనాలు వెలువడ్డాయ్. ప్రతిపక్ష కాంగ్రెస్ మరోసారి అప్పోజిషన్‌కే పరిమితం కాక తప�

    ఏర్పాట్లు పూర్తి : రేపే మహారాష్ట్ర,హర్యానా ఎన్నికల ఫలితాలు

    October 23, 2019 / 03:15 PM IST

    హర్యానా, మహారాష్ట్ర రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు గురువారం(అక్టోబర్-24,2019)ప్రకటించనున్నారు. ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తెలంగాణలోని హుజుర్‌నగర్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఫలితంతో పాటుగా,18 రాష్ట్రాలలోని 51 అస

    ఎగ్జిట్ పోల్స్ : మహారాష్ట్రలో బీజేపీ-శివసేనదే అధికారం

    October 21, 2019 / 01:11 PM IST

    మహారాష్ట్రలో మరోసారి బీజేపీ-శివసేన కూటమినే అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే-యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ తెలిపింది. బీజేపీకి 109-124 సీట్లు వస్తాయని,శివసేనకు 57-70సీట్లు వస్తాయని తెలిపింది. రెండు పార్టీలు కలిసి 166-194సీట్లు వస్తాయని తెలిపింది. ఇ�

    దేశవ్యాప్తంగా ముగిసిన పోలింగ్

    October 21, 2019 / 11:47 AM IST

    హర్యానా,మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5గంటలకు ముగిసింది. రెండు రాష్ట్రాలలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైంది. 5గంటలకు మహారాష్ట్రలో 44శాతం ఓటింగ్ మాత్రమే నమోదవగా,హర్యానాలో 52శాతం నమోదైం�

10TV Telugu News