Home » maharastra
ఎన్సీపీ నేత అజిత్ పవార్ కు ఉప ముఖ్యమంత్రి పదవి ఖాయమైనట్లు అయినట్టే.
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాక బీజేపీ, శివసేన మధ్య దూరం మరింత పెరుగుతోంది. బీజేపీతో బేరానికి దిగిన శివసేన రెండున్నరేళ్లు సీఎం పదవి తమకు కేటాయించాలని, కేబినెట్‌లోనూ తగిన ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేస్తోంది. అంతేకాదు అవసర�
మహారాష్ట్రలోని బుల్దానా జిల్లా మాలేగావ్‌లో విషాదం చోటు చేసుకుంది. నలుగురు కుమార్తెలతో సహా బావిలో దూకి తల్లి ఆత్మహత్య చేసుకుంది.
మహారాష్ట్రలోని గడ్చిరోలిలో మావోయిస్టుల దాడిలో అమరులైన 15 మంది జవాన్ల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి అయింది. గడ్చిరోలి జిల్లా వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. జిల్లా మొత్తం పోలీసుల ఆధీనంలో ఉంది. గడ్చిరోలి ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర పోలీసులు �
హైదరాబాద్ సీబీఎస్ లో చోరీకి గురైన ఆర్టీసీ మెట్రో బస్సు ఆచూకీ లభ్యం అయింది. మహారాష్ట్ర నాందేడ్ జిల్లా కంకిడిలో బస్సును గుర్తించారు. బస్సు ఆనవాళ్లు లేకుండా దుండగులు పార్టులన్నింటినీ విడగొట్టి ముక్కలుగా చేశారు. బస్సును ఇనుప సమానుగా మ�
గుక్కెడు నీళ్లకోసం ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవడం అక్కడివారికి అలవాటుగా మారిపోయింది. ఇంటిళ్లపాదీ గొంతు తడుపుకోవాలంటే ఆ ఇంటి మహిళ ప్రాణాలకు తెగించి ఆ బావిలోకి దిగాల్సిన పరిస్థితి అక్కడ నిత్యకృత్యమయిపోయింది. లేదంటే దాహం దాహం అన్న కేకలు వి
లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోనూ అధికశాతం సీట్లను గెల్చుకోవాలని పట్టుదలగా ఉన్న కాంగ్రెస్ 40 మంది హేమాహేమీలను ప్రచార బరిలోకి దింపనుంది. మహారాష్ట్ర కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ ల జాబితాను ఆ పార్టీ మంగళవారం(మార్చి-26,2019) విడుదల చేసింది.స్టార�
లోక్ సభ ఎన్నికల అభ్యర్థుల మరో జాబితాను ఆదివారం(మార్చి-24,2019) కాంగ్రెస్ విడుదల చేసింది. బీహార్ లోని మూడు,మహారాష్ట్రలోని నాలుగు,కర్ణాటకలోని ఒకటి,జమ్మూకాశ్మీర్ లో ఒకటి,తమిళనాడులో ఒక లోక్ సభ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ�
నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకోబోయే వరకు మిత్రపక్షమైన బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ ఉండే శివసేన ఒక్కసారిగా రూటు మార్చింది. బీజేపీతో కలిసి రాబోయే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు శివసేన సిద్ధమైంది. శివసేనతో బీజేపీ చీఫ్ అమిత్ షా చేస�
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.