Home » Maoists
గడ్చిరోలిలోని భమ్రాఘర్ యాంటీ నక్సల్స్ సీ-60 పోలీస్ స్క్వాడ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ క్రమంలో దామ్రేచా, మన్నెరాజారాం అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి.
Chhattisgarh: ఈ ఘటన జరిగిన సమయంలో కాన్వాయ్ లో పంచాయతీ సభ్యుడు పార్వతీ కశ్యప్ కూడా ఉన్నారు.
ఛత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో జవాన్లకు పెను ప్రమాదం తప్పింది. భద్రతా దళాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ బాంబ్ నుంచి తృటిలో తప్పించుకున్నారు.
కలకలం సృష్టించిన మావోయిస్టుల లేఖ
ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజుకు ప్రభుత్వం భద్రత పెంచింది. మావోయిస్టులు లేఖ విడుదల చేసిన నేపథ్యంలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల సిఫార్సు మేరకు అదనంగా నలుగురు పోలీసులను కేటాయిస్తూ రాష్ట్ర పోలీస్ శాఖ భద్రతాపరమైన చర్యలు తీసుకుంది.
రామకృష్ణాపురం, సూదికొండ, నెమలికొండ తదితర భూముల నుండి వైదొలగాలంటూ మావోయిస్టులు లేఖలో పేర్కొన్నారు. త్యాగాల బాటన నడిచే మావొయిస్టుల గురించి మంత్రి, అతని అనుచరులు దుష్ర్పచారం ఆపాలని సూచించారు. దోపిడి, దౌర్జన్యాలకు మగింపు పలకాలని, లేకుంటే తగిన �
తెలంగాణలో మావోయిస్టుల ఏరివేతకు తొలిసారి NSG బలగాలు రంగంలోకి దిగాయి. తెలంగాణ, ఛత్తీస్ గఢ్, మహారాష్ట్ర సరిహద్దుల్లో గాలింపు చర్యల్ని ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో 120 బృందాలు పాల్గొన్నాయి.
ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులు కంచుకోట అయిన కటాఫ్ ఏరియాలో సుమారు 150 మంది మావోయిస్టు మిలీషియా సభ్యులు పోలీసులు ముందు లొంగిపోయారు.
మావోయిస్టు పార్టీ దళ కమాండర్ వంతల రామకృష్ణ ను విశాఖ రేంజ్ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.
అగ్నిపథ్ ద్వారా దేశాన్ని ఫాసిస్టీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నారని మమావోయిస్టు పార్టీ ఆరోపించింది. అగ్నిపథ్ ను అమలు చేయడం వెనక బీజేపీ ప్రభుత్వం కుట్ర దాగుందని పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఈరోజు విడుదల చేసిన లేఖలో పేర్కోన్నారు.