Home » Maoists
2017 నుంచి 2024 మార్చి 6వ తేదీ వరకు ఆయన నాగ్ పూర్ జైల్లో ఉన్నారు.
గత రెండేళ్లలో 800 మావోయిస్టులు సరెండర్ అయ్యారు. ముఖ్యంగా ఈ ఏడాది ఇప్పటివరకు 200 మంది లొంగిపోయారు.
మా అక్కను 2017లో మావోయిస్టు మద్దతు దారులు ఇంటి నుంచి తీసుకుని వెళ్లారు. దళంలోకి వెళ్లిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా మా దగ్గరకి రాలేదు.
ఘటనా స్థలం నుండి 3 AK47, 2 INSAS, 1 కార్బైన్, 1 SLR సహా 7 ఆటోమోటివ్ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
2024లో ఇప్పటివరకు 120మంది వరకు మావోయిస్టులు ఎన్కౌంటర్లలో హతం అయ్యారని లెక్కలు చెబుతున్నాయి.
మావోయిస్టులకు శత్రుదుర్భేగ్యంగా ఉన్న చోట్లకు కూడా భద్రతా బలగాలు చేరుకుంటున్నాయి.
కాల్పుల్లో మరణించిన మావోయిస్టుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎదురు కాల్పుల్లో ఇన్స్పెక్టర్ సహా ఇద్దరు BSF జవాన్లకు గాయాలయ్యాయి.
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యం తుపాకుల మోతతో దద్దరిల్లింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి కోర్చోలి, లేంద్ర అడవుల్లో భారీ ఎన్ కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే.
మావోయిస్టు కార్యకలాపాలు కొనసాగుతున్నాయన్న సమాచారంతో అడిషనల్ ఎస్పీ యతీష్ దేశ్ ముఖ్ నేతృత్వంలో సీ60, సీఆర్పీఎఫ్ బలగాలు ఈ తెల్లవారు జామున కొలమార్క గుట్టల వద్దకు చేరుకున్నాయి.