Home » Matti Manishi
నీరు అందుబాటులో ఉన్నప్పుడే వరిసాగు చేసుకునే అవకాశముంది. అయితే ఈ విధానంలో కలుపు సమస్య అధికంగా ఉంటుంది. కలుపు నివారణ చర్యలు చేపడుతూనే సకాలంలో ఎరువుల యాజమాన్యం చేపట్టాలి. భూమికి ఎంత మేర పోషకాలు అవసరమో.. అంతే వేయడం వల్ల పెట్టుబడులు కూడా తగ్గుతా
మార్కెట్లో అనేక రకాల కలుపు మందులు లభిస్తున్నాయి. అయితే ఏ పైరకు, ఏ మందును ఎంత మోతాదులో, ఏ సమయంలో ఎలా వాడాలో అన్ని వివరాలు పూర్తిగా తెలుసుకున్న తర్వాత మాత్రమే వాడాలి.
తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న చెరకు పంట జడచుట్ల దశలో ఉంది. అయితే రైతులు జడచుట్ల తరువాత కూడా ఎరువులు వేయడం జరుగుతోంది. తద్వారా పిలకలు వచ్చి రసం నాణ్యత తగ్గే అవకాశం ఉంది. మరోవైపు వరుసగా వర్షాలు కురుస్తున్నాయి.
కేవలం నెల రోజుల్లో వానపాముల ఎరువు తయారవుతుంది. పైగా ఈ సేంద్రీయ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మపోషకాల లభ్యత ఎక్కువ వుంటుంది. మనం పంటలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాష్ పోషాకాలను వేరువేరుగా అందించాలి.
ప్రస్తుతం పుట్టగొడుగులకు మార్కెట్లో బాగానే డిమాండ్ ఉంది. ఇది చాలా లాభదాయకమైన వ్యాపారం. పుట్టగొడుగుల పెంపకానికి పెద్ద పొలం అవసరం లేదు. మీ ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఎంచక్కా పుట్టగొడుగులను సాగు చేయవచ్చు.
అయితే ఇటీవల కురిసిన వర్షాలకు , పంటలో వివిధ రకాల చీడపీడలు ఆశించాయి. అధిక వర్షాల వల్ల పైరు ఎత్తు ఎక్కువ పెరిగి, రొట్ట బాగాచేసింది. పంట దట్టంగా అలుముకోవటంతో లద్దెపురుగు, మారుకా మచ్చల పురుగు ఆశించే ప్రమాదం ఉంది
ఈ ఏడాది చాలా మంది రైతులు పత్తిసాగు చేపట్టారు. ప్రస్తుతం పత్తి 25 - 45 రోజుల దశలో ఉంది . అయితే వరుసగా కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల పంట పొలాల్లో నీరు నిలిచి పోయింది. ఇటు గాలిలో తేమశాతం అధికంగా ఉండటంతో చీడపీడలు సోకే ప్రమాదం ఏర్పడింది.
ఎకరా పొలంలో విత్తుకోవటానికి 3నుంచి 4కిలోల విత్తనం సరిపోతుంది. నారు పెంపకానికి ఎత్తైన ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవాలి. ఎంచుకున్న పొలాన్ని 3,4సార్లు బాగా దుక్కి దున్నుకోవాలి.
కొన్నేళ్ల పాటు సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని చేశారు. అయితే పశువులపై ఉన్నమమకారంతో సొంత ఊరికి వచ్చి.. డెయిరీ ఫాం నిర్వహిస్తున్నారు. మొదట 2 ఆవులతో ప్రారంభించిన డెయిరీ ప్రస్తుతం 40 ఆవులు , 12 దూడలు ఉన్నాయి.
వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోనూ రైతులు మంచి లాభాలు పొందుతున్నారు. అందులో రొయ్యల పెంపకం ఒకటి. ఆంధ్రప్రదేశ్ లో వనామి రొయ్యల సాగు విస్తృతంగా సాగవుతోంది. అయితే, వాతావరణ మార్పులు , పలు రకాల వ్యాధులు వస్తున్నాయి.