Home » medak
కవితను అరెస్ట్ చేయకపోతే బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అన్నారు. మరి కేసీఆర్ ను అరెస్ట్ చేయకపోతే కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనా..?
అప్పట్లో మెదక్ గడ్డ మీది నుంచి ఎంపీగా ఇందిరమ్మను గెలిపిస్తే ఆమె ప్రధాని అయ్యాక పరిశ్రమలు తీసుకువచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు.
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు.
Mynampally Hanumanth Rao: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీచేసి మెదక్ ఎమ్మెల్యేగా హనుమంతరావు తనయుడు రోహిత్ గెలిచిన విషయం తెలిసిందే.
రాష్ట్ర నేతల విజ్ఞప్తి మేరకు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్ర నేతలు రాష్ట్రం నుంచి బరిలోకి దిగితే జాతీయ రాజకీయాలలో తెలంగాణ మరోసారి చర్చనీయాంశంగా మారడం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Medak Politics : గజ్వేల్ లో సీఎం కేసీఆర్ను ఢీకొట్టేందుకు కమలం పార్టీ పక్కా స్కెచ్ వేసింది. సీనియర్ నేత ఈటలను బరిలోకి దింపి గట్టి పోటీ ఇస్తోంది కమలదళం.
కాంగ్రెస్ పార్టీకి సోషల్ మీడియాలో హంగామా తప్ప గ్రౌండ్ లెవెల్ లో బలం లేదని విమర్శించారు. కర్ణాటకలో కొత్తగా ఎవరైనా ఇల్లు కడితే ఒక ఎస్ఎఫ్టీకి రూ.75 కట్టాలన్నారు.
డబ్బుతో శశిధర్ రెడ్డి మెదక్ ప్రాంతంలో ఎనలేని సేవలు చేశారని వారి కుటుంబం మెదక్ అభివృద్ధికి కృషి చేసిందని కొనియాడారు. శశిధర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ లో చేరుతున్నారని తెలిపారు.
నర్సాపూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున కృషి చేశానని తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ తప్ప వేరే జెండా ఎగరదని పేర్కొన్నారు.
తన కుమారుడికి మెదక్ సీటు ఇవ్వాలని అడిగినా బీఆర్ఎస్ అధిష్టానం మల్కాజ్ గిరి టికెట్ మాత్రమే ఇచ్చింది. Mynampally Hanumantha Rao