Home » medak
సిధ్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లిలో దారుణ సంఘటన జరిగింది..కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఇంటిల్లిపాది పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కరీంనగర్ కు చెందిన చిలుముల లక్ష్మీరాజం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన విమల అనే మహిళను 12 సంవత్సరాల క్రితం �
మెదక్ పట్టణంలో మంత్రి హరీశ్ రావు పలు గ్రామ పంచాయితీలకు ట్రాక్టర్లను పంపణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..డెవలప్ మెంట్ లో సంగారెడ్డి జిల్లా, మెదక్ జిల్లాలు పోటీ పడుతున్నాయని అన్నారు. గత ప్రభుత్వాలు డెవలప్ మెంట్ గురించి మాటలు తప్ప ఎటు�
మెదక్ జిల్లా శివంపేటలో విషాదం నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో రెండు నెలల చిన్నారి చనిపోయింది.
మెదక్ గురుకుల స్కూల్ హాస్టల్ లో విద్యార్థిని మృతి చెందింది. 10వ తరగతి చదువుతున్న కావ్య తీవ్ర అస్వస్థతకు గురైన మృతి చెందింది. దీంతో దీంతో బాలిక బంధువులు ఆందోళన చేపట్టారు. తమ కుమార్తెకు అనారోగ్యం చేసినా..స్కూల్ ప్రిన్సిపాల్ తమకు సమాచారం అం�
మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ బైక్‌ను ఢీకొట్టడంతో తల్లి, కుమారుడు మృతి చెందారు.
టీఆర్ఎస్ నాయకులు…మాజీ మంత్రి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి కన్నుమూశారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించారు. ముత్యం రెడ్డి స్వగ్రామం సిద్దిపేట జిల్లా తొగుట మండ�
ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. పరిస్థితి నిప్పుల కొలిమిలా మారింది. రోజురోజుకి పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం విలవిలలాడిపోతున్నారు. వడదెబ్బతో ప్రాణలు వదులుతున్నారు. ఎండల ఎఫెక్ట్ వాహనాలపై పడింది. ఎండ వేడిమికి వా
మెదక్ జిల్లాలో విషాదం నెలకొంది. గొంతులో మాత్ర ఇరుక్కుని ఓ బాలుడు మృతి చెందాడు. మెదక్ జిల్లాలోని కౌడిపల్లి మండలం కేంద్రానికి చెందిన మహ్మద్ నజీర్, మీనా దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కొడుకు జిషాన్ (5) అనారోగ్యంతో బాధపడుతున్నాడు. బాలుడు కోలుకోవడ
పబ్ జీ గేమ్ మనుషుల ప్రాణాలు తీస్తుంది..ఇప్పటికే పలువురు ఈ గేమ్ కారణంగా ప్రాణాలు తీసుకోగా తెలంగాణలో మరో యువకుడు పబ్ జీ గేమ్‌కు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడు. మెదక్ పట్టణంలోని వెంకట్రావ్ నగర్ కాలనీకి చెందిన బాలుడు(14) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీ
మెదక్ : ఎమ్మెల్యే హరీశ్‌రావుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. తూప్రాన్‌లో హరీశ్‌రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రోడ్ షోలో హరీశ్‌రావు ప్రసంగిస్తుండగా వాహనంలోని జనరేటర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఆయన అర్ధ