Home » MLAs
పౌరసత్వ చట్టం ఎట్టిపరిస్థితుల్లోనూ అమలుచేసి తీరాలన్న పట్టుదలతో ఉన్న మోడీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. తమ పార్టీకి చెందిన 303మంది ఎంపీలకు బీజేపీ కీలక ఆదేశాలను జారీ చేసింది. బీజేపీ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లో పొరుగుదేశాల నుంచి వచ్చి శర�
బల పరీక్షలో నిరూపించుకోవాలంటూ సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఉప ముఖ్యమంత్రి పదవికి అజిత్ పవార్ రాజీనామా ప్రకటించారు. బలపరీక్షకు ముందే అకస్మాత్తుగా రాజీనామా చేయడంపై రాజకీయ వర్గాల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. అయితే ఇప్పటికే జత కట్టి ఉన్న
ఆకాశమంత పందిరి వేశారు... భూదేవంత మండపం వేశారు... అంగరంగ వైభవంగా నిశ్చితార్థం జరిపించారు. కానీ అందరూ ఆ వేడుక గురించి కాకుండా... దానికి హాజరైన అతిథుల
క్షణక్షణం మారుతున్న మహారాష్ట్ర రాజకీయాలు సోమవారం(నవంబర్ 25,2019) ఏ మలుపు తీసుకోనున్నాయి. సుప్రీంకోర్టు చెప్పినట్లు బీజేపీ... తమని ప్రభుత్వం ఏర్పాటు కోసం
ఏపీలో రాజకీయం ఆసక్తికరంగా మారింది. పార్టీలు మైండ్ గేమ్ ఆడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో బలపడాలని చూస్తున్న బీజేపీ.. అందుకు తగ్గట్టు వ్యూహాలు రచిస్తోంది. ఇతర పార్టీల
కర్ణాటకలో అనర్హత వేటు పడిన 17 మంది రెబల్ ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఇవాళ(నవంబర్-13,2019) సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 17 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తూ ఈ ఏడాది జులైలో నాటి అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ తీసు�
ఇసుక మాఫియాపై టీడీపీ చార్జిషీట్ దాఖలు చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇసుక మాఫియా చేశారని ఆరోపిస్తూ చార్జిషీటు తయారు చేశారు. ఇందులో 60మంది అధికార పార్టీ
మహారాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించి అధికారం దక్కించుకోవాలని భావించింది బీజేపీ. అయితే కచ్చితంగా శివసేనతో కలిసి అధికారం పంచుకోవలసిన పరిస్థితి చివరకు ఏర్పడింది. ఈ క్రమంలో మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీలు చెరో రెండున్నరే
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. ఎమ్మెల్యేల అఫిడవిట్లపై ఫోకస్ పెట్టిన ఐటీ శాఖ అధికారులు.. వారి ఆస్తుల్లో వ్యత్యాసాలను గుర్తించారు. వారి ఆస్తులు భారీగా పెరిగినట్టు తెలుసుకున్నారు. ఇంతగా ఆస్తులు
ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కావడంతో ఆయా పార్టీలు అభ్యర్థుల ఖరారులో తలమునకలయ్యాయి. టీఆర్ఎస్ అభ్యర్థులను ఖరారు చేసింది. తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం..ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కూడా కంప్లీట్ కావడంతో టీఆర