Home » MUMBAI INDIANS
కేకేఆర్ జట్టుపై ఓటమితో ఐపీఎల్ 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ జట్టు ప్లేఆఫ్ కు దూరమైంది. ఈ సీజన్ లో 11 మ్యాచ్ లు ఆడిన ముంబై జట్టు కేవలం మూడు మ్యాచ్ లలోనే విజయం సాధించింది.
కేకేఆర్ బౌలర్లలో మిచెల్ స్టార్క్ 4 వికెట్లతో చెలరేగాడు. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్ కతా జట్టు 169 పరుగులు చేసింది.
ఐపీఎల్లో హార్దిక్ పాండ్య కెప్టెన్సీలో ఆడడంపై రోహిత్ శర్మను విలేకరులు ప్రశ్నించారు.
టీమ్ఇండియా ఆల్రౌండర్, ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు గత కొద్ది రోజులుగా ఏదీ కలిసి రావడం లేదు.
టీమ్ఇండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తుతం ఐపీఎల్లో బిజీగా ఉన్నాడు.
IPL 2024 LSG vs MI : 145 పరుగుల లక్ష్య ఛేదనలో లక్నో 19.2 ఓవర్లలోనే 6 వికెట్ల నష్టానికి 145 పరుగులతో విజయం సాధించింది. ఈ ఐపీఎల్ సీజన్లో లక్నో ఆరో విజయాన్ని అందుకుంది.
రోహిత్ శర్మ 37వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ జట్టు ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది.
మ్యాచ్ అనంతరం దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ శతక వీరుడు జైస్వాల్ ను సరదాగా ప్రశ్నించాడు.