Home » MUMBAI INDIANS
ఐపీఎల్ 17వ సీజన్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్ చేరిన మొదటి జట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన దారుణంగా ఉంది
ఈ సీజన్లో ఇప్పటి వరకు 13 మ్యాచులు ఆడిన ముంబై నాలుగు మ్యాచుల్లో గెలిచింది. 9 మ్యాచుల్లో ఓటమిపాలైంది. 8 పాయింట్లతో పట్టికలో తొమ్మిదో స్థానంలో కొనసాగుతోంది.
IPL 2024 - KKR vs MI : ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో కోల్‌కతా 18 పరుగుల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది. ఫలితంగా కేకేఆర్ 18 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించిన తొలిజట్టుగా నిలిచింది.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ కథ ముగిసింది.
రోహిత్ శర్మ ఐపీఎల్ భవితవ్యం పై పాకిస్తాన్ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు అన్ని జట్లు తీవ్రంగా పోటీపడుతున్నాయి.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది
టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని కన్నీళ్లు పెట్టుకున్న ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో రోహిత్ శర్మ ఒకడు.