Home » MUMBAI INDIANS
గత కొద్ది రోజులుగా టీమ్ఇండియా అభిమానులను వేదిస్తున్న ప్రశ్న.. హార్దిక్ పాండ్యా ఎక్కడ? అని.
ఐపీఎల్ 17వ సీజన్ ముంబై ఇండియన్స్‌కు చేదు అనుభవాన్ని మిగిల్చింది.
టీమ్ఇండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
రోహిత్ శర్మ భవిష్యత్తు గురించి ముంబై ప్రధాన కోచ్ మార్క్ బౌచర్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
ముంబై ఇండియన్స్ ఓ సీజన్లో 10 మ్యాచులు ఓడిపోవడం ఇది రెండోసారి.
మ్యాచ్‌కు ముందు రోహిత్ శర్మ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది.
IPL 2024 : LSG vs MI : ఆఖరి పోరులో లక్నో సూపర్ జెయింట్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 215 లక్ష్యాన్ని ఛేదించడంలో ముంబై విఫలమైంది.
ఐపీఎల్ 17వ సీజన్ ఆఖరి అంకానికి చేరుకుంది.
ఓ ఫ్యాన్ బంతిని దొంగించేందుకు చేసిన ప్రయత్నానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ప్రపంచకప్ తరువాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పనున్నాడా?