Home » MUMBAI INDIANS
తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 9 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.
హార్దిక్ కెప్టెన్సీ పై అసంతృప్తితో ఉన్నారు అని మహ్మద్ నబీ పోస్ట్‌తో మరోసారి తెరపైకి వచ్చింది.
ముంబై ఇండియన్స్ విజయాల్లో తన వంతు పాత్ర పోషిస్తున్నాడు తెలుగు కుర్రాడు తిలక్ వర్మ.
పంజాబ్ కింగ్స్ పై గెలిచిన జోష్‌లో ఉన్న ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు ఊహించని షాక్ ఇచ్చారు ఐపీఎల్ నిర్వాహకులు.
టీమ్ఇండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 17వ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన అంతంత మాత్రంగానే ఉంది.
సొంత మైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో 20 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ముంబై ఇండియ్సన్ కెప్టెన్ హార్దిక్ పాండ్య మరోసారి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటున్నారు.
వ్యక్తిగత మైలురాళ్ల కంటే జట్టు ప్రదర్శననే ముఖ్యం అని ఎప్పుడూ చెబుతుంటాడు రోహిత్ శర్మ.
మహేంద్ర సింగ్ ధోనీ తుఫాన్ బ్యాటింగ్ తో ఒక్కసారిగా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. 200 దాటదనుకున్న స్కోర్ ఏకంగా 206 పరుగులకు వెళ్లింది. ధోనీ సిక్సర్ల మోత మోగిస్తుండగా ..
ముంబై ఇండియన్స్‌కు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు షాకిచ్చింది. వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో 20పరుగుల తేడాతో సీఎస్కే జట్టు గెలిచింది.