Home » MUMBAI INDIANS
ఐపీఎల్ 2025లో భాగంగా సోమవారం ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముంబైలో మ్యాచ్ జరిగింది.
అంతకంటే ఒక్క మ్యాచ్ అధికంగా ఓడిపోయినా ఆ జట్టు ప్లేఆఫ్‌లో స్థానం సంపాదించే అవకాశం అంతగా ఉండదు.
జట్టులోకి బుమ్రా ఎంట్రీ స్పష్టత వచ్చినా.. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ తిరిగి తుది జట్టులో చేరతాడా.. లేదా అనే అంశం ఆసక్తికరంగా మారింది.
ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ తలపడనుంది. ఆ మ్యాచ్ లో బుమ్రా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
లక్నో పై ఓడిపోవడం తనను తీవ్రంగా బాధించిందని ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా అన్నాడు.
తెలుగు ఆటగాడు తిలక్ వర్మ రిటైర్ ఔట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ముంబై ఇండియన్స్ ప్లేయర్ రోహిత్ శర్మ లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్ లో ఎందుకు ఆడలేదు.. అతన్ని పక్కన పెట్టేశారా..
తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగుల భారీ స్కోర్ చేసింది.
టీ20 క్రికెట్లో సూర్యకుమార్ యాదవ్ ఓ అరుదైన ఘనత సాధించాడు.
ఐపీఎల్ 2025 సీజన్లో రోహిత్ శర్మ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు.