Mumbai

    ఐశ్వర్య, ఆరాధ్య డిశ్చార్జ్.. అమితాబ్, అభిషేక్ ఇంకా హాస్పిటల్‌లోనే..

    July 27, 2020 / 05:40 PM IST

    బాలీవుడ్‌ హీరో అభిషేక్‌ బచ్చన్‌ సోమవారం ఒక శుభవార్తను ట్విట్టర్ ద్వారా తన అభిమానులతో పంచుకున్నారు. ఇటీవల కరోనా వైరస్‌ సోకిన తన భార్య, హీరోయిన్‌ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కుమార్తె ఆరాధ‍్య ఇంటికి చేరారని అభిషేక్ ప్రకటించారు.తాజాగా వారిద్దరికీ ని�

    కేరింతల దేవాలయం : ముంబై హాస్పిటల్ లో 500 కరోనా పాజిటివ్‌ తల్లులకు డెలివరీ

    July 24, 2020 / 03:43 PM IST

    కరోనా కాలంలో మామూలు తలనొప్పి వస్తేనే లోపలికి రానివ్వడం లేదు. మామూలు డెలివరీ కేసులను కూడా వెనక్కు పంపిస్తున్నారు. కరోనా వ్యాప్తి తర్వాత మార్చి– ఏప్రిల్‌ కాలానికి చాలా స్థానిక క్లినిక్స్, నర్సింగ్‌ హోమ్‌లు మూత పడ్డాయి. గర్భిణులకు ప్రసవాలు స�

    కార్మికులకు ఉపాధి కోసం Pravasi Rojgar app : సోనూసూద్

    July 23, 2020 / 09:03 AM IST

    నేనున్నాను..కార్మికులకు అండగా అంటున్నాడు Sonu Sood. కరోనా సమయంలో కార్మికులకు అండగా నిలుస్తున్న బాలీవుడ్ నటుడు సోనూసూద్ మరో సహాయం చేసేందుకు నడుం బిగించాడు. సినిమాల్లో విలన్ పాత్ర పోషించిన ఈ నటుడు..నిజ జీవితంలో హీరో అనిపించుకుంటున్నాడు. సేవలను మరి�

    నిబంధనలు బేఖాతర్ : 30 మందితో బర్త్ డే పార్టీ జరుపుకున్న వ్యక్తి అరెస్ట్

    July 22, 2020 / 08:51 AM IST

    కోవిడ్ రక్షణ నిబంధనలు గాలికి వదిలేసి 30 మంది అతిధులతో గ్రాండ్ గా బర్త్ డే పార్టీ జరుపుకున్న 25 ఏళ్ల యువకుడిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. జులై18, శనివారం, బాంద్రాలోని తన ఇంట్లో 25 వ పుట్టిన రోజు సందర్బంగా 25 కేకులు కట్ చేసాడు హరిస్ ఖాన్ అనే యువకుడ�

    Sushant Singh Rajput Death : ఆదిత్య చోప్రా విచారణ

    July 19, 2020 / 07:26 AM IST

    బాలీవుడ్ లో ఎంతో భవిష్యత్ ఉన్న యంగ్ హీరో సుశాంత్ మరణం..పై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించిన కాప్స్ తాజాగా ముంబై పోలీసులు Filmmaker Aditya Chopra స్టేట్ మెంట్ ను రికార్డు చేశారు. వెర్సోవా పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఆదిత్య…ను

    కోట్లకు పడగలెత్తిన బిచ్చగత్తె..ఆస్తి కోసం హత్య చేసిన కోడలు

    July 17, 2020 / 05:25 PM IST

    తీవ్రగాయాలపాలైన 70 ఏళ్ల వృద్దురాలిని కుటుంబ సభ్యులు ముంబైలోని రజావాడి ఆస్పత్రికి తీసుకు వచ్చారు. బాత్రూమ్ లో కాలు జారి కింద పడిపోయిందని తీవ్రగాయాలయ్యాయి…చికిత్స చేయాలని వారు కోరారు. డాక్టర్లు చికిత్సకు చేసే లోపే ఆమె మరణించింది. ఆమె ఒంటిప�

    విరసం నేత వరవరరావుకు కరోనా పాజిటివ్

    July 16, 2020 / 07:01 PM IST

    విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావుకు కరోనా వైరస్ సోకింది. ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ముంబై జేజే ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోరేగావ్ కుట్ర కేసులో వరవరరావును ఎన్ ఐఏ అరెస్టు చేసింది. కొన్ని నెలలుగా తలోజా జైలులో రిమాండ్

    17 ఏళ్ల మైనర్‌ను పిక్‌నిక్ అని 32ఏళ్ల వ్యక్తి యూపీకి తీసుకెళ్లాడు…పెళ్లిచేసుకున్నాడు…రేప్ చేశాడు.

    July 16, 2020 / 12:11 PM IST

    17 ఏళ్ల మైనర్ బాలికను పిక్నిక్ పేరుతో తీసుకెళ్లి పెళ్లి  చేసుకున్న యువకుడి ఉదంతం ముంబైలో వెలుగు చూసింది. ముంబై కు చెందిన 32 ఏళ్ల వ్యక్తి 17 ఏళ్ల బాలికను పిక్సిక్ కు వెళదామని చెప్పి ఉత్తర ప్రదేశ్ తీసుకు వెళ్ళాడు. అక్కడ ఆ బాలికను పెళ్లి చేసుకున్నా�

    క్యాన్‌లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓనర్‌పైకి విషపూరిత పాముని విసిరాడు

    July 15, 2020 / 09:01 AM IST

    మంబైలో దారుణం జరిగింది. క్యాన్ లో పెట్రోల్ నింపలేదన్న కోపంతో ఓ వ్యక్తి చేసిన పని సంచలనంగా మారింది. క్యాన్ లో పెట్రోల్ నింపేది లేదని బంకు సిబ్బంది చెప్పడంతో కోపంతో ఊగిపోయిన ఆ వ్యక్తి, బతికున్న విషపూరిత పాముని తీసుకొచ్చి బంకు మహిళా యజమాని రూమ�

    Amitabh, Abhishek లు మరో వారం రోజులు ఆసుపత్రిలోనే

    July 15, 2020 / 07:12 AM IST

    బాలీవుడ్ ను కరోనా భయపెడుతోంది. అగ్రతారలు కూడా వైరస్ బారిన పడుతున్నరు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్ లకు కరోనా పాజిటివ్ రావడంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. ఆయన కోడలు ఐశ్వర్య రాయ

10TV Telugu News