Home » Nara Lokesh
అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా లోకేశ్ నిరూపిస్తానంటున్నాడు కదా..నేను రెడీ నిరూపించమనండి.నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయమడి అంటున్నారుగా..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు... నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలే�
లోకేశ్ ఆరోపణలతో కర్నూలులో రాజకీయ దుమారం
ఎటువంటి కబ్జాలు చేయలేదని మసీద్ లో ఖురాన్ పై ప్రమాణం చేస్తా.. మరి లోకేశ్ తనపై చేసిన ఆరోపణలపై ప్రమాణం చేయగలరా? అంటూ సవాల్ విసిరారు YCP ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. హఫీజ్ ఖాన్ ఖురాన్ పట్టుకుని కర్నూలు ఓల్డ్ టౌన్ దగ్గర వేచిచూస్తుండటంతో ఆ ప్రాంతంలో టెన్షన్
Katasani Rambhupal Reddy : ఆరోపణలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. ఈ జిల్లానే కాదు. ఆంధ్రప్రదేశ్ ను వదిలిపోతా. మీకు దమ్ము ధైర్యం ఉంటే చర్చకు రండి.
Katasani Rambhupal Reddy : చర్చ టైమ్, డేట్ నీవే చెప్పు. లేదా మా ఇంటికి రా. లేదంటే నేనే నీ శిబిరానికి వస్తా. లోకేశ్ జోకర్‌కు ఎక్కువ బఫూన్ కి తక్కువ.
కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జరదొడ్డి సుధాకర్ నల్ల కండువాలు, రిబ్బన్లు కట్టుకొని నిరసన తెలిపారు. నారా లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవడానికి అనుచరులతో వచ్చిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.
Nara Lokesh : నాన్నా పందులే గుంపుగా వస్తాయి. సింహం సింగిల్ గా వస్తుందని ఆయన చెప్పారు. ఆయన సింగిల్ గా వచ్చి వెళ్ళిపోయారు. వైసిపి వాళ్ళు గుంపులుగా వచ్చి హడావిడి చేస్తున్నారు.
JR NTR: ఎప్పటికైనా జూ.ఎన్టీఆరే టీడీపీ లీడర్- చెన్నకేశవ రెడ్డి
Margani Bharat Ram: ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అకౌంట్లలోకి నేరుగా రూ.2లక్షల కోట్లు జమ చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని ఎంపీ భరత్ అన్నారు.
MLA Sai Prasad: "మాజీ ముఖ్యమంత్రి కొడుకు అని గౌరవం ఇస్తున్నాం.. ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే మంచిది" అని అదోనీ ఎమ్మెల్యే అన్నారు.