Home » Navjot Singh Sidhu
లక్నోలోని ఎకానా స్టేడియంలో శుక్రవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్లో కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు.
ఐపీఎల్ ముగిసిన వారం రోజుల్లోనే టీ20 ప్రపంచకప్ ఆరంభం కానుంది.
కోహ్లీ అవుట్ అయిన విధానం గురించి సిధ్ధూ మాట్లాడారు. నేను ఛాతికొట్టుకొని బలంగా చెప్పగలను.. విరాట్ కోహ్లీ
కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధు కుమారుడి నిశ్చితార్థాన్ని వినూత్నంగా జరిపారు. పవిత్ర గంగానది నీటిలో కాబోయే కోడలిని వినూత్నంగా పరిచయం చేశారు. గంగమ్మ ఒడిలోనే నిశ్చితార్థం జరిపించారు.
గతంలో సిద్ధూ ఆమ్ ఆద్మీ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. అయితే ఆ పార్టీ అప్పట్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే టికెట్ ఇస్తామనా ఆ పార్టీ స్పష్టం చేయడంతో ఆయన అటు వైపు వెళ్లలేదు. ఇక అప్పటి నుంచి పార్టీ మారే యోచన లేకుండా కాంగ్రెస్ పార్టీలోనే �
నవజోత్ సింగ్ సిద్ధూ ప్రస్తుతం క్లర్కుగా మారాడు. ఆయనకున్న భద్రతా కారణాల దృష్ట్యా ఆయనను ఇతర ఖైదీలు పని చేసే ఫ్యాక్టరీలు వంటి చోటుకన్నా, సురక్షితమైన పనిని ఆయనకు అప్పగించారు. జైలు బ్యారక్‌లో ఆయన క్లర్కుగా పని చేస్తారు.
ముప్పైఏళ్ల క్రితం కేసులో మాజీ క్రికెటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు విధిస్తూ సుప్రింకోర్టు గురువారం తీర్పును వెలువరించింది. ఆరోగ్య కారణాల రిత్యా కోర్టులో లొంగిపోయేందుకు తనకు రెండు వారాల సమయం ఇవ్వాలని సిద�
పంజాబ్ కాంగ్రెస్ నేత, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు ఏడాది జైలు శిక్ష విధిస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. 1988లో జరిగిన ఒక ఘటనకు సంబంధించి గురువారం ఈ తీర్పు వెలువరించింది.
షహీద్ భగత్ సింగ్ కలలుగన్న రంగ్లా పంజాబ్‌ను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. మగవారంతా పసుపచ్చ తలపాగాలు ధరించాలని, మహిళలు అదే రంగు దుప్పట్టా వేసుకొని రావాలని కోరారు...