Home » New Movie
రిలీజ్ డేట్ ప్రకటిస్తూ హరినాథ్ పోలిచర్ల నేడు మీడియాతో మాట్లాడారు.(Naa Telugodu)
Maa Ramudu Andarivadu
ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ మెలోడీ సాంగ్ రిలీజవ్వగా తాజాగా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేసారు. (Paisa Wala)
తాజాగా మరో కొత్త సినిమా మొదలుపెట్టింది చాందినీ చౌదరి.(Chandini Chowdary)
కొన్నాళ్ళకు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన డైరెక్టర్ క్రాంతి మాధవ్ ఇప్పుడు రీ ఎంట్రీ ఇస్తున్నాడు.(Kranthi Madhav)
ఈ సారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు అనే సరికొత్త టైటిల్ తో ఓ విభిన్నమైన సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
'భద్రం బి కేర్ ఫుల్ బ్రదరు' సినిమా తర్వాత రాజ్ దాసిరెడ్డికి తెలుగులో పలు ఆఫర్స్ వచ్చినప్పటికీ అదే సమయంలో ఓ హాలీవుడ్ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం రావడంతో అక్కడికి వెళ్ళాడు.
స్త్రీ తల్లి అవ్వడం ఒక అదృష్టం. ఆ అదృష్టాన్ని సరిగ్గా వినియోగించుకోకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే చిత్ర కథాంశంతో ఓ కొత్త సినిమా రానుంది.
100 సినిమాలకు పైగా పబ్లిసిటీ డిజైనర్ గా సుపరిచితమైన ప్రముఖ పబ్లిసిటీ డిజైనర్ వివ రెడ్డి(విష్ణువర్ధన్ రెడ్డి మావూరపు) హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
గుణసుందరి కథ సినిమా టీజర్ విడుదలయింది. ప్రస్తుత సమాజంలో స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యల్ని అంతర్లీనంగా టచ్ చేస్తూ రియాలిస్టిక్ అప్రోచ్ తో యువతను ఇంకా ఫ్యామిలీని ఆకట్టుకునే థ్రిల్లర్ గా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా.