Home » Nirmala Sitharaman
సీఆర్ ను జాతీయ నేతగా ఎవరూ ఒప్పుకోవటం లేదంటూ నిర్మల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ జాతీయ పార్టీ అనేది ఒక బూటకమని అన్నారు. ప్రధానమంత్రిని కూడా రాజకీయ విమర్శలకు వాడుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు
ఆర్బీఐకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన 4.42 లక్షల కోట్ల రూపాయల అప్పులను మాత్రమే చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేషన్లతో సహా చేసిన ఇతర అప్పులను చెప్పలేదని పురందేశ్వరి అన్నారు.
మణిపూర్, ఢిల్లీ, రాజస్థాన్ ఇలా ఎక్కడైనా స్త్రీల బాధలను సీరియస్‌గా తీసుకోవాలనే విషయాన్ని నేను అంగీకరిస్తున్నాను. అలాంటి వాటిలో రాజకీయాలు ఉండకూడదు. కానీ ఈ సభలో ద్రౌపది గురించి చర్చ జరిగింది. ఈ సభలో 25 సంవత్సరాలుగా ఉన్నాను.
ఆన్లైన్ గేమింగ్, క్యాసినో గుర్రపు పందాలపై పన్ను విధించే అంశంపై నేడు జీఎస్టీ మండలిలో నిర్ణయం ఉండే అవకాశం ఉంది. పన్ను రేట్లు, మినహాయింపులు పరిపాలనా విధానాలు జీఎస్టీకి సంబంధించిన కీలక అంశాలను నిర్ణయించడంలో జీఎస్టీ మండలి కీలక పాత్ర పోషిస్తోం
Komatireddy Venkat Reddy : గ్రామీణ, మారుమూల ప్రాంత ప్రజలు ఇంటర్నెట్ సమస్యను కూడా ఎదుర్కొంటారని చెప్పారు.
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కుమార్తె పరకాల వంగమయి వివాహం ఇటీవల ప్రతీక్ దోషితో సింపుల్ గా జరిగింది. అతి కొద్దిమంది సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరయ్యారు. అయితే నిర్మలా సీతారామన్ అల్లుడు ప్రతీక్ దోషి బ్యాగ్రౌండ్‌పై జనం ఆరా తీస్తున
ఫించన్ కోసం 70 ఏళ్ల సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని మంత్రి నిర్మలమ్మ చలించిపోయారు. బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 2 లక్షల కోట్లతో కూడిన పలు అభివృద్ధి పనులకు సంబంధించిన విజ్ఞాపనలతో జగన్ ఢిల్లీ పర్యటన కొనసాగింది. ఏపీకి ప్రత్యేక హోదాతోపాటు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి పలు విజ్ఞాపనలను కేంద్రానికి అందజేశార�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. "కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?" అని నిర�
దేశంలో పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చేందుకు తాము సిద్ధమని, అయితే, ఇది రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే సాధ్యమవుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ (పీహెచ్‌డీసీసీఐ)తో