Home » no confidence motion
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని కూటమి కైవసం చేసుకుంది.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పది నెలలు దాటినప్పటికీ ఇప్పటి వరకు విశాఖ మేయర్ పై అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్టలేదు..? ఏప్రిల్ 19వ తేదీనే అవిశ్వాసం ఎందుకు..
ఉదయం 11గంటలకు జీవీఎంసీ ఇన్ ఛార్జ్ కమిషనర్, కలెక్టర్ అధ్యక్షతన ‘మేయర్ అవిశ్వాస’ కౌన్సిల్ సమావేశం జరగనుంది.
ఇంకోవైపు వైసీపీ మేయర్ పీఠంపై ఆశలు వదులుకోవడం లేదు. ధీమా వ్యక్తం చేస్తూనే.. క్యాంప్ రాజకీయాలను స్టార్ట్ చేసింది.
అవిశ్వాసం వీగిపోయి మేయర్ పీఠాన్ని తన ఖాతాలోనే ఉంచుకోవాలని వైసీపీ చూస్తోంది.
ఈ విషయంలో ప్రభుత్వం మాట తప్పితే తాము గీత దాటాల్సి వస్తుందని హెచ్చరించారు.
Vice President Dhankhar : రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కడ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని డిసెంబర్ 10 తేదీన ఇండియా కూటమి ఎంపీలు అవిశ్వాసం తీర్మానం ఇచ్చిన సంగతి తెలిసిందే.
నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే ఛాన్స్ లేకపోవడంతో మరో ఏడాది బీఆర్ఎస్ కార్పొరేటర్లు ప్రస్తుత మేయర్, డిప్యూటీ మేయర్పైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇందులో కాంగ్రెస్ అవిశ్వాసానికి 9మంది కౌన్సిలర్ల మద్దతు తెలిపారు. దీంతో ఖానాపూర్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది.
10మంది కౌన్సిలర్లు, ఇద్దరు ఎక్స్ అఫీషియో ఓట్లతో కాంగ్రెస్ అవిశ్వాస పరీక్షలో నెగ్గింది.