Home » notification
హుజూర్ నగర్ అసెంబ్లీ ఉపఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. సెప్టెంబర్ 23 నుంచి 30 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు. హుజూర్‌నగర్ తహసీల్దార్ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. 100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఈసీ తెలిపింది. �
వెలిగొండ ప్రాజెక్ట్ రెండో టన్నెల్ పనులకు ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు సిద్ధమైంది. 553.13 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నోటిఫికేషన్ జారీ చేసింది. సెప్టెంబర్ 23 నుంచి బిడ్‌లను స్వీకరించనుంది. బిడ్‌ల దాఖలుకు అక్టోబర్ 9 తుది గడువుగా నిర్ణయించింది.
ఎన్నికల నగారా మోగింది. మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. శనివారం(సెప్టెంబర్ 21,2019) ఈసీ ఎన్నికల షెడ్యూల్ వివరాలు ప్రకటించింది. శనివారం
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల్లో మొత్తం 3,195 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటి భర్తీకి త్వరలో ప్ర
తెలంగాణలో మూడు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అయింది. వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు ఎన్నికలకు జరుగనున్నాయి. ఈసీ మే 6న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది. 2014 ఓటర్ జాబితా ప్రకారమే ఓటింగ్ జరుగనుంది. మే 31 ఎమ్మెల్సీ ఎ�
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) లో పలు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే UPSC అధికారిక upsc.gov.in వెబ్‌సైట్‌లో �
తెలంగాణలోని విశ్వవిద్యాలయాలతో పాటు JNTUH లోని MSC కోర్సుల్లో ప్రవేశాలకు వచ్చే విద్యా సంవత్సరం (2019-20) నుంచి కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ (CPGET) నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోమవారం (ఏప్రిల్ 29, 2019) CPGET-2019 నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ఫ�
హైదరాబాద్ : తెలంగాణలో స్థానిక సంస్థ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. 3 విడతల్లో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 6, 10, 14 తేదీల్లో స్థానిక సంస్థల
సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) లో అసిస్టెంట్ డైరెక్టర్, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 275 ఖాళీలున్నాయి. మార్చి 26 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం అవుతు