Home » ODI World Cup-2023
Rohit Sharma comments : న్యూజిలాండ్‌తో కీలకమైన మ్యాచ్ ముందు భారత కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
World Cup 2023 : వన్డే ప్రపంచకప్ 2023 చివరి అంకానికి వచ్చేసింది. లీగ్ దశలోని మ్యాచ్‌లు అన్ని పూర్తి అయ్యాయి.
Aishwarya Rai-Abdul Razzaq : అబ్దుల్ రజాక్ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. పాకిస్థాన్ క్రికెట్ బోర్డును విమర్శించే క్రమంలో భారత నటి ఐశ్వర్యరాయ్ ప్రస్తావన తెచ్చాడు.
India vs New Zealand Semi final : వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుస విజయాలతో సెమీస్‌కు దూసుకువెళ్లింది.
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ ఘోర ప్రదర్శన చేసింది. సెమీస్ చేరకుండానే నిష్ర్కమించింది.
భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ ప్లేయర్ రచిన్ రవీంద్ర పేరును రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లు కలిసివచ్చేలా పెట్టినట్లుగా ప్రచారం జరిగింది. అయితే, ఈ విషయంపై రచిన్ రవీంద్ర తండ్రి రవి కృష్ణమూర్తి క్లారిటీ ఇచ్చాడు.
వాంఖడే స్టేడియంలో వరల్డ్ కప్ టోర్నీలో బ్యాటింగ్ కు ముందు, తర్వాత మొదటి పవర్ ప్లే (1-10 ఓవర్లు) గణాంకాలను మాత్రమే పరిశీలిస్తే.. మొదటి పవర్ ప్లే లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు ..
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) సెక్రటరీ జై షా శ్రీలంక క్రికెట్ బోర్డు (ఎస్ఎల్సీ) అధికారులపై ప్రభావం చూపుతున్నారని, అందుకే వన్డే వరల్డ్ కప్ 2023లో శ్రీలంక ఘోర ఓటమి పాలైందని అర్జున్ రణతుంగ విమర్శించారు.
Team India Head Coach Rahul Dravid : స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో భారత జట్టు అదరగొడుతోంది.
Virat Kohli gift to Merwe : నెదర్లాండ్స్‌తో మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీ చేసిన పని ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.