Home » ODI World Cup-2023
ఫైనల్లో టీమ్ఇండియాను ఓడించిన ఆస్ట్రేలియా వన్డే ప్రపంచకప్ 2023 విజేతగా నిలిచింది.
దేశవ్యాప్తంగా వరల్డ్ కప్ ఫీవర్ కొనసాగుతున్న వేళ ఆసక్తికర చర్చ జరుగుతుంది. గతంలో పలు జట్ల కెప్టెన్లు పెళ్లిచేసుకున్న ఏడాది తరువాత జరిగిన వరల్డ్ కప్ లో విజేతగా నిలిచారు.
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఈరోజు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఆస్ట్రోటాక్ కంపెనీ సీఈవో పునీత్ గుప్తా బంపర్ ఆఫర్ ఇచ్చాడు.
ఇందిరమ్మ రాజ్యంలో ఆకలి చావులే ఉన్నాయని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. 50ఏళ్లలో కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని తెలంగాణ ప్రజల్ని కోరారు.
రివేంజ్ తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇప్పటివరకు 8 సార్లు వరల్డ్ కప్ ఫైనల్ కు చేరిన ఆసిస్ ఐదు సార్లు విజేతగా నిలిచింది. భారత్ రెండు సార్లు విశ్వవిజేతగా గెలిచింది.
ఈ మేరకు కమిషనర్ కృష్ణ ఉప్పు అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ఛాత్ పూజ పండగ సందర్భంగా ఆదివారం ఢిల్లీలో మద్యం దుకాణాలను మూసివేస్తున్నట్లు పేర్కొన్నారు.
Rahul Dravid : రాహుల్ ద్రవిడ్ సారథ్యంలో 2007 ప్రపంచ కప్‌లో భారత్ ఘోర పరాజయం పాలైంది. ఆ బాధాకరమైన జ్ఞాపకాలను చెరిపేసే అవకాశం 16ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ వచ్చింది. వరల్డ్ కప్ తర్వాత ద్రవిడ్ జట్టు కోచ్‌గా కొనసాగుతాడా?
World Cup Final Match : ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం చుట్టుపక్కలా ఉండే స్టార్ హోటళ్ల ధరలు భారీగా పెరిగిపోయాయి. అంతేకాదు.. నగరానికి వచ్చేపోయే విమానాల టిక్కెట్ల ధరలకు కూడా రెక్కలొచ్చాయి.
Hardik Pandya : అందరి చూపు ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పైనే.. టీమిండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగే ఈ ఆఖరి పోరులో కప్ ఎవరి సొంతం అవుతుంది? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అదే ఉత్సాహంతో టీమిండియాకు స్పెషల్ మెసేజ్ పంపాడు.
పురుషుల ఓడీఐ ప్రపంచ కప్ 2023లో ఇండియా జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ అద్భుత ప్రదర్శన తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అమ్మోహా జిల్లా సహస్పూర్ అలీనగర్ వార్తల్లోకి ఎక్కింది....