Home » ODI World Cup 2027
రిటైర్మెంట్ లిస్టులో ప్రస్తుతం వినిపిస్తున్న పేరు మహ్మద్ షమీ(Mohammed Shami). అప్పుడెప్పుడో రెండేళ్ల క్రితం షమీ టీమ్ఇండియా తరుపున చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు.
అంతర్జాతీయ క్రికెట్లో టెస్టులు, టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ (Rohit Sharma) ప్రస్తుతం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు.
టీమ్ఇండియా సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు టీ20లు, టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే
తాజాగా, గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
గౌతీ ప్రకటనపై మాజీ క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శలు గుప్పించాడు.
14 దేశాలు పాల్గొనే ఈ మెగాటోర్నీకి సంబంధించి ప్రస్తుతానికి దక్షిణాఫ్రికాలో జరగబోయే మ్యాచ్లకు సంబంధించిన వేదికలు ఖరారు అయ్యాయి.