Home » onion
తెల్ల ఉల్లిలోకన్నా ఎర్ర ఉల్లిలో ఘాటు ఎక్కువగా ఉంటుంది. ఎకరాకు 8-4 కిలోల విత్తనం సరిపోతుంది. ఖరీఫ్‌లో జూన్,జూలైలో నారు పోసి ఆగష్టు మొదటి పక్షంలో నాటాలి.
ఇప్పటి వరకు మీరు ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావటం చూసారు. కట్ చేసి కన్నీరు పెట్టి ఉంటారు. కానీ ఈ ఉల్లి కట్ చేస్తే కన్నీరు రానేరాదు. కన్నీరు పెట్టించని ఉల్లి వైరల్.
ఉల్లి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. హైదరాబాద్ మలక్‌పేట వ్యవసాయ మార్కెట్‌లో శుక్రవారం కిలో ఉల్లి ధర ఏకంగా రూ.7లకు పెరిగింది. ఒక్కరోజు 1,680 క్వింటాళ్ల దిగుమతి తగ్గడంతో ధరలు పెరిగాయి.
మనఇంట్లో వంటకు ఉపయోగించే వస్తువుల్లో పెద్ద ఉల్లిపాయలు చాలా ముఖ్యమైనవి. షుగర్ వ్యాధిని కంట్రోల్ లో ఉంచటానికి ఈ పెద్ద ఉల్లిపాయలు ఎంతగానో దోహపడుతున్నాయి.
onion: ఉల్లి ధర సెంచరీ దాటడంతో సామాన్యులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏపీ సర్కార్ సబ్సిడీపై ఉల్లిని విక్రయిస్తోంది. కిలో ఉల్లి పాయలను 40 రూపాయలకు విక్రయిస్తోంది. విజయనగరంలోని ఆర్ అండ్ బీ రైతు బజార్లలో సబ్సీడీ ఉల్లి విక్రయాలను జ�
andhra pradesh subsidized onion rythu bazaars : ఉల్లిపాయలను కోయకుండానే..కన్నీళ్లు తెప్పిస్తోంది. మార్కెట్లో రేట్లు చూసి సామాన్యుడు, మధ్యతరగతి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. కిలో ఉల్లిగడ్డ రూ. 80 నుంచి 110 పలుకుతోంది. దీంతో ఉల్లిని కొనకుండానే..కూరలు వండేయాల్సిన పరిస్థితి ఏర�
Govt bans : ఉల్లి పాయల ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించింది. తక్షణమే ఈ నిషేధం అమల్లోకి వస్తుందని విదేశీ వాణిజ్య డైరెక్టర్ జనరల్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో ఉల్లిపాయల లభ్యతను పెంచడమే లక్ష్�
ఢిల్లీలో ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో ఓ వీడియోకు ఆకర్షితులయ్యారు సీఎం కేజ్రీవాల్. వీడియోలో ఉన్న కుర్రాడిని కలవాలని అనుకుంటున్నట్లు ట్విట్టర్ వేదికగా అభిప్రాయాన్ని ట్వీట్ చేశారు. కాసేపట్లోనే ఈ వీడియో వైరల్ అయ్యింది. నెటిజన్లు తమ అభ
ఉల్లిగడ్డ ధరలు పైకే ఎగబాకుతున్నాయి. వంటింట్లో ఇంకా కన్నీళ్లు తెప్పిస్తానంటోంది. ఎందుకంటే..కిలో ఉల్లిగడ్డ ఇప్పటికే రూ. 120 నుంచి రూ. 150 పలుకుతోంది. ఇంకా ధరలు పెరిగే అవకాశాలున్నాయని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కోల్ కతా మార్కెట్‌లో రూ. 120 ధర �
ఒక్క ఉల్లిగడ్డ 65 రూపాయలు. అంటే నోరెళ్లబెడతాం. ఉల్లి కోసినప్పుడు కంట్లోంచి వచ్చేనీళ్లు..కొనేటప్పుడు వస్తున్నాయి అనుకోవటం ఇటీవల కామన్ గా మారిపోయింది. కానీ ఈ ఉల్లిగడ్డ రేటు వింటేనే కన్నీళ్లొచ్చేలా ఉంది కదూ. ఒక్క ఉల్లిగడ్డ రూ.65..!!లు అంటే ఇదేదో