Home » onion
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు ఏపీ మంత్రి కన్నబాబు కౌంటర్ ఇచ్చారు. ఉల్లి నిత్యావసర సరుకుల్లో భాగం కాదని కన్నబాబు అన్నారు.
అకాల వర్షాలతోనే ఉల్లి సమస్య వచ్చిందని మంత్రి పార్థసారధి అన్నారు. ధర తగ్గే వరకు రూ.25లకే కిలో ఉల్లిపాయలు అందిస్తామని చెప్పారు.
ఉల్లిపాయలకు ప్రత్యామ్నాయం దొరకడం కష్టమే కానీ, ప్రయత్నిస్తే అందుబాటు ధరలో ఉన్నవాటితోనే సాధించగలం అంటున్నారు పరిశోధకులు. కిలో రూ.200పెరిగిపోయిన ఉల్లి కంటే, ఉల్లి కాడలు, వెల్లుల్లి కాడలే బెటర్ అంటున్నారు. గార్నిష్ కోసం వాడే పదార్థాలతో ఉల్లిప
ఆకాశాన్ని తాకుతున్న ఉల్లి ధరలకు ఉల్లి ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఫలితం లేకపోతోంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల కిలో ఉల్లి రూ.200 దాటేసింది. మహారాష్ట్రలోని సోలాపూర్,కర్ణాటకలోని బెంగళూరు,తమిళనాడులోని తదితర ప్రా�
తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిగడ్డ ధర 200 రూపాయల దిశగా పరుగులు పెడుతోంది. మెన్నటి వరకు గ్రేడ్ వన్ ఉల్లి ధర సెంచరీ పలకగా... ఇప్పుడు డబుల్ సెంచరీకి చేరువైంది.
ఉల్లి ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ఉల్లి గురించి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉల్లిపాయలు ఎక్కువగా తిననని నిర్మలా సీతారామన్ పార్లమెంటులో బుధవారం చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు వి�
దేశంలో ఉల్లి ధరలు నానాటికీ ఆకాశాన్నంటుతున్నాయి. ఒక్కోరాష్ట్రంలో ఒక్కో రకంగా ఉన్నాయి. ఏపీలో కిలో ఉల్లి 150 కి చేరితే, తమిళనాడులో 180కి చేరింది. హైదరాబాద్ లో 130-150 మధ్య ఉల్లిధర పలుకుతోంది. కోయకుండానే సామాన్యుడి కంట కన్నీరు తెప్పిస్తున్నాయి ఉల్లిపాయ
ఉల్లిధర వంటింట్లో మంటరేపుతోంది. వంద రూపాయలు చేతిలో పెడితేనే కిలో ఉల్లిపాయలు సంచిలో పడుతున్నాయి. బెజవాడలో అయితే.. వంద ఇచ్చినా ఇంకా ఇవ్వు అంటూ చేయి చాస్తున్నారు వ్యాపారులు. జాగ్రత్తగా కాదు.. అతి జాగ్రత్తగా ఉల్లిపాయలు వాడాల్సిన పరిస్థితి వచ్చి
ఆకాశాన్ని అంటుతున్న ఉల్లి ధరలతో జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మార్కెట్ లో కిలో ఉల్లి ధర రూ.100 పలుకుతోంది. దీంతో ఉల్లి కొనే సాహసం చేయలేకపోతున్నారు. పేద,
కోయకుండానే ఉల్లి కన్నీరు తెప్పిస్తోంది. ఉల్లి ధరలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా కర్నూలు మార్కెట్ లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది.