Home » Operation Sindoor
జమ్ము కాశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆకస్మిక దాడులకు పాల్పడింది.
మరిన్ని దాడులకు సిద్ధంగా ఉన్నామన్న రాజ్‌నాథ్
ఉద్రిక్తతలను పెంచే విధంగా మేము వ్యవహరించడం లేదు. పాకిస్తాన్ దాడులకు మేము ప్రతి దాడులు మాత్రమే చేస్తున్నాం.
పాకిస్తాన్ నుండి మోర్టార్, ఆర్టిలరీ కాల్పులను ఆపడానికి భారత్ ప్రతి స్పందించాల్సి వచ్చింది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లస్ రోడ్డు వరకు ర్యాలీ... పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు
భారత్ లోని 15 ప్రాంతాల్లో పాక్ దాడులకు ప్రయత్నించిందన్నారు. పాక్ దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టామని, పాక్ మిస్సైళ్లను కూల్చేశాని వెల్లడించారు.
ఈ రెండు ఉగ్రవాద సంస్థలు అనేక సంవత్సరాలుగా భారత్ పై ఉగ్రదాడులు చేస్తున్నాయి. ఎంతోమందిని బలితీసుకున్నాయి.
600 కిలోమీటర్ల దూరంలో లక్ష్యాలను కూడా ధ్వంసం చేయగల S400 సుదర్శన చక్రం
లాహోర్‌తో పాటు 9 పాకిస్తాన్ నగరాల్లో ఇండియన్ ఆర్మీ అటాక్
ఇప్పుడు కొన్ని నిర్మాణ సంస్థలు ఆపరేషన్ సిందూర్ అనే టైటిల్ కోసం పోటీపడుతున్నారట.