భారత్ వైపు కన్నెత్తి చూస్తే ఖతమే: సీఎం రేవంత్ రెడ్డి

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా సచివాలయం నుంచి నెక్లస్‌ రోడ్డు వరకు ర్యాలీ... పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, పలువురు ఉన్నతాధికారులు