Home » Operation Sindoor
పాక్ అణ్వస్త్రాలు దాచి ఉంచిన కొండలపై... భారత్ ఆర్మీ దాడి చేసిందంటూ ప్రచారం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ పంజాబ్‌లోని ఆదంపూర్ ఎయిర్‌బేస్‌ను సందర్శించి, సైనికులతో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ వివరాలను ప్రధానితో వాయుసేన సిబ్బంది పంచుకున్నారు. ఈ వైమానిక స్థావరం వద్ద మోదీ గంటన్నరకు పైగా గడిపారు. (Images@ANI)
కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది.
న్యూక్లియర్ బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడితే సహించేది లేదని తెలిపారు.
టెర్రరిజం, నీటి పంపిణీ కూడా ఏకకాలంలో ఉండవని అన్నారు.
సర్గోదా వైమానిక స్థావరాన్ని భారత్ టార్గెట్ చేసినట్లు మన సైన్యం ధ్రువీకరించగానే ఆ ఊహాగానాలు మరింత ఊపందుకున్నాయి.
ఉగ్రవాద శిబిరాలపై భారత మిసైళ్లు, డ్రోన్లు కచ్చితమైన లక్ష్యంతో దాడులు నిర్వహించాయి: ప్రధాని మోదీ
ఉగ్రవాదులు కలలో కూడా ఊహించనంత దారుణంగా భారత్ దెబ్బతీసింది: ప్రధాని మోదీ
ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోదీ జాతినుద్దేశించి తొలి ప్రసంగం
అందుకే తాను చెప్పగానే భారత్, పాక్ కాల్పుల విరమణకు ఒప్పుకున్నట్లు చెప్పారు.