-
Home » Orange alert
Orange alert
ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్!
October 17, 2026 / 05:58 PM ISTAP Rain Alert : ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ రాత్రి, రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
తెలంగాణలో మండుతున్న ఎండలు.. 8 జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్.. జాగ్రత్తలు తప్పనిసరి
June 20, 2026 / 09:15 AM ISTరాష్ట్రంలో ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గడం లేదు. శుక్రవారం తెలంగాణవ్యాప్తంగా 24 జిల్లాల్లో 40 నుండి 43 డిగ్రీల(Telangana Weather) మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. మే 20 వరకు జాగ్రత్త.. బయటకు రావొద్దు..
May 17, 2026 / 07:57 PM ISTడీహైడ్రేషన్ బారిన పడకుండా, వేడి సంబంధిత అనారోగ్యాల తీవ్రమైన ప్రమాదాన్ని తగ్గించడానికి ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ (DPH) జాగ్రత్తలు చెప్పింది.
హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
September 21, 2024 / 10:48 PM ISTరాష్ట్రంలో పలు చోట్ల కుండపోత వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన.. ఎల్లో, ఆరెంజ్ అలెర్ట్ జారీ!
May 12, 2024 / 07:42 PM ISTహైదరాబాద్‌లోనూ మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నగరంలోని జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం సూచన ఉందని తెలిపింది.
నిప్పుల కుంపటిలా తెలంగాణ.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
May 2, 2024 / 12:23 AM ISTగత ఏడాది నమోదైన ఉష్ణోగ్రతలతో పోలిస్తే ఈసారి రికార్డుస్థాయి టెంపరేచర్స్ రికార్డు అవుతున్నాయని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు... ఆరంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
November 22, 2023 / 11:27 AM ISTదేశంలోని పలు రాష్ట్రాల్లో బుధవారం భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వెల్లడించింది. ఉధృతమవుతున్న ఈశాన్య రుతుపవనాల వల్ల అయిదు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, ఏపీ, తెలంగాణ ప్రాంతాల్లో…
పలు జిల్లాల్లో భారీవర్షాలు.. ఐఎండీ ఆరంజ్ అలర్ట్ జారీ
November 14, 2023 / 08:41 AM ISTతమిళనాడు, పుదుచ్చేరి రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో భారత వాతావరణశాఖ మంగళవారం ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది. తమిళనాడు రాష్ట్రంలోని నాలుగు జిల్లాలు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో విద్యాసంస్థలకు మంగళవారం సెలవు ప్రకటించారు....
Telangana Rains : తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. 7 జిల్లాలకు రెడ్, 11 జిల్లాలకు ఆరెంజ్, 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్
September 5, 2023 / 08:36 AM ISTఅత్యధికంగా నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం మంచిప్పలో 15.7 సెంటీ మీటర్ల వర్షం కురిసింది. రాజన్నసిరిసిల్ల జిల్లా ఇల్లంతుకుట మండలంలో 15 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది.
Heavy Rain : హైదరాబాద్ లో భారీ వర్షం.. లోతట్టు ప్రాంతాలు జలమయం, నిలిచిపోయిన విద్యుత్ సరఫరా
September 3, 2023 / 09:24 AM ISTవర్షం ప్రభావంతో నగరంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వర్షపు నీటితో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి.