-
Home » Pahalgam attack
Pahalgam attack
Rewind 2025: 2025లో విపరీతంగా వైరలైన 10 ఫొటోలు ఇవే..
దేశ, విదేశాల్లో కీలక ఘటనలు చోటుచేసుకున్నాయి.
భారత్‌తో యుద్ధం జరిగే అవకాశాలు ఉన్నాయన్నది నిజమే.. మేము ఇలా చేస్తాం: పాకిస్థాన్ రక్షణ మంత్రి
పాక్ ప్రపంచ పటంలో లేకుండా పోతుందని ఇటీవల భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దీంతో..
శ్రీనగర్‌లో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరుతో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు పహల్గాం ఉగ్రవాదులు హతం..?
శ్రీనగర్‌లోని దాచిగమ్ నేషనల్ పార్కు సమీపంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
కాల్పుల విరమణపై ట్రంప్ ఎందుకలా అన్నాడు.. పహల్గామ్ ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు.. ఖర్గే వ్యాఖ్యలపై జేపీ నడ్డా ఏం చెప్పారంటే..?
రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ పై ట్రంప్ వ్యాఖ్యల గురించి ప్రస్తావించారు.
ఇదేనా మీ దేశభక్తి..! భారత క్రికెటర్లని ఏకిపారేస్తున్న నెటిజన్లు.. పాకిస్థాన్‌తో క్రికెట్ ఎలా ఆడతారు అంటూ ఫైర్..
శిఖర్ ధావన్, అఫ్రిది ఇద్దరూ నాటకాలు ఆడారు. యుద్ధం సమయంలో దేశభక్తి అంటూ నటించారు.
టీ-బీజేపీ పగ్గాలు ఎవరికి? తిరుగులేని శక్తిగా బీజేపీ ఎదుగుతోందా?
ఇలాంటి పరిస్థితుల్లో టీ-బీజేపీ సారథ్య బాధ్యతలు ఎవరికి దక్కుతాయి?
'ఆపరేషన్ సింధూర్'.. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది.
‘ఆపరేషన్ సిందూర్’.. పాక్ ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు..
పహల్గాం లో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలు చేపట్టింది. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది.
శ్రీలంకలో పహల్గాం దాడి ఉగ్రవాదులు..! సమాచారం ఇచ్చిన భారత్..
పహల్గాం దాడితో సంబంధాలు ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు.
పాక్‌కు భారత్ మరో షాక్... దిగుమతులపై నిషేధం విధించిన భారత్
ఏ వస్తువులూ దిగుమతి కావడానికి వీల్లేదని భారత్ నిర్ణయం