Operation Sindoor : ‘ఆపరేషన్ సింధూర్’.. ఉగ్రవాద స్థావరాలపై భారత్ మెరుపు దాడులు

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకార చర్యలకు దిగింది.