Home » Pakistan
ప్రపంచ దేశాలన్నీ కశ్మీర్‌లో జరిగిన పుల్వామా దాడిపై భారత్‌కు మద్దతుగా నిలిస్తే.. పాక్ మీడియా మాత్రం వెనకేసుకొస్తుంది. ఆ దేశ మీడియా అదేదో ఘనకార్యం చేసినట్లుగా చిత్రీకరిస్తుంది. 49మంది సీఆర్పీఎఫ్ జవాన్లను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదిని స్వాతం�
పుల్వామా ఘటన భారత్‌లోనే కాదు. సౌదీలోనూ అలజడి రేపింది. సౌదీ రాజు పాక్‌కు రావాల్సిన రెండు రోజుల పర్యటన ఉగ్రదాడి కారణంగా వాయిదా పడింది. దీంతో ఫిబ్రవరి 17న పాక్‌కు రానున్నట్లు పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సౌదీ రాకుమారుడు మొహమ�
హైదరాబాద్ : నగరంలో నకిలీ కరెన్సీ వ్యవహారం కలకలం రేపింది. నకిలీ కరెన్సీ ముఠా గుట్టుని పోలీసులు రట్టు చేశారు. పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా ప్రాంతం నుంచి నకిలీ కరెన్సీని
ఢిల్లీ : జమ్మూ కశ్మీర్ పుల్వామా లో జరిగిన ఉగ్ర దాడిలో 44మంది బారత జవాన్లు బలయిన ఘటనపై యావత్ భారతదేశం దు:ఖసాగరంలో మునిగిపోయింది. భారత్ తో పాటు ప్రపంచ దేశాలన్నీ ఖండించాయి. ఈ సందర్భంగా ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా పెట్టిన పోస్టుల
శ్రీనగర్ : జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా జిల్లాని అవంతిపొరా సమీపంలోని లెత్ పొరా వద్ద గురువారం సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్ పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 43 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్ధం (ఐ�
రావల్పిండి ఎక్స్‌ప్రెస్, పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ మళ్లీ క్రికెట్‌లోకి అడుగుపెడుతున్న విషయం ఖరారుచేశాడు. ఫిబ్రవరి 14న మళ్లీ తన క్రికెట్ ఆడేందుకు మైదానంలో దిగుతున్నట్లు ప్రకటించాడు. ‘ఈ రోజుల్లో పిల్లలంతా క్రికెట్ గురించి చాల
ప్రేమికుల దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటారు కానీ అన్ని దేశాల్లో ఒకే రకంగా ఉండవు. ఒక్కో దేశంలో ఒక్కోలాగా జరుపుకుంటారు. కొన్ని దేశాలు ఫిబ్రవరి 14న కాకుండా, ప్రేమ కోసం ప్రత్యేక దినాలు పాటిస్తున్నాయి. – జపాన్‌లో: ఫిబ్రవరి 14న అమ్మ
వాలెంటైన్స్ డే రోజు ప్రపంచం అంతా వేడుకల్లో మునిగిపోయి ఆనందిస్తారని తెలిసిందే. అయితే, కొన్ని చోట్ల మాత్రం వాలెంటైన్స్ డే వేడుకలపై నిషేధం విధించడం గమనార్హం. ఇరాన్, పాకిస్థాన్ దేశాల్లో ప్రేమికుల దినోత్సవం వేడుకలను నిషేధించారు. ఈ సందర్భంగా ఇ
జమ్మూ కశ్మీర్ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి 10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�
దక్షిణాఫ్రికా వేదికగా ఆడుతున్న మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ నోరు జారి 4 మ్యాచ్‌ల నిషేదాన్ని కొనితెచ్చుకున్నాడు. మ్యాచ్ గెలవాలనే ఆరాటంతో స్లెడ్జింగ్‌కు పాల్పడిన సర్ఫరాజ్ హద్దు మీరి ప్రవర్తించాడు. అవి కాస్తా ఐసీసీ దృష్టికి వెళ్�