Home » Paris Olympics 2024
పారిస్ వేదికగా ఒలింపిక్స్ -2024 క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు భారత్ అథ్లెట్లు పలు విభాగాల్లో ఆడారు
Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ 3-2తో న్యూజిలాండ్‌ను ఓడించి ఉత్కంఠభరితమైన గేమ్‌ను కైవసం చేసుకుంది.
పారిస్ ఒలింపిక్స్ 2024 మొదటి రోజున భారత్‌కు నిరాశే ఎదురైంది.
పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాల వేట మొదలైంది.
భారత్ 84వ దేశంగా వచ్చింది. పివి సింధు, ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత్, ఇండోనేషియా, ఇరాన్‌లకు చెందిన ఒలింపిక్ జట్లు ఒకే బోట్లో వచ్చాయి.
ఒలింపిక్స్ క్రీడల్లో 117 మంది భారత అథ్లెట్లు పాల్గొంటుండగా వీరిలో 8 మంది తెలుగు క్రీడాకారులు ఉన్నారు.
ఒలింపిక్స్.. ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహా సంగ్రామం. వందల దేశాలు.. వేల మంది క్రీడాకారులు.. తమ ప్రతిభకు, కొన్నేళ్లుగా రేయింబవళ్లు పడ్డ శ్రమకు ఒక్క మెడల్ వస్తే చాలని ఎదురుచూసే క్రీడా వేదిక.
పారిస్ వేదికగా జరుగుతున్న ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్లు అదరగొడుతున్నారు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత మహిళా ఆర్చరీ జట్టు శుభారంభం చేసింది.
పారిస్ ఒలింపిక్స్ 2024 అధికారిక ప్రారంభ వేడుకలు స్థానిక కాలమానం ప్రకారం రేపు (జూలై 26 శుక్రవారం) రాత్రి 7 గంటలకు నిర్వహించనున్నారు.