Home » Parliament Elections 2024
తెలంగాణలోని సగం నియోజకవర్గాల్లో సీనియర్లు తమ వారసులను రంగంలోకి దించే అవకాశం ఉన్నా పోటీపై విముఖుత చూపిస్తున్నారు.
కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంతో రేసులో ముందన్నట్లు కనిపించిన ముగ్గురు నేతలు అనూహ్యంగా అవకాశం కోల్పోయినట్లేనని అంటున్నారు.
లోక్ సభ ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. అభ్యర్థుల కోసం కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
ఎమ్మెల్సీల నియామకానికి హైకోర్టు బ్రేక్ వేయడంతో మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్ పై కోదండరామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారు.
రాహుల్ గాంధీ పోటీ చేస్తే కచ్చితంగా గెలిచే అవకాశం ఉంటుందనే ఉద్దేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉన్నారు.
ఏపీలోని 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థుల ఎంపికపై చర్చలు జరపనున్నారు.
ఇప్పటివరకు 5 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది.
పార్లమెంటు ఎన్నికలు తెలంగాణలోని 3 ప్రధాన పార్టీలకు సవాల్ గా మారాయి. ఎన్నికల తర్వాత వచ్చే ఫలితాలను బట్టి ఏ పార్టీ పరిస్థితి ఎలా మారబోతోంది?
చాలా రోజుల క్రితమే కూటమిగా 400, సొంతంగా 370 స్థానాలను గెలుపొందడమే ధ్యేయం అని ప్రకటించి ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న కమలదళం..
తొలి జాబితాలో 195 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో తెలంగాణ నుంచి 9 మంది అభ్యర్థులను ఖరారు చేశారు.